NewsOrbit
న్యూస్

Romance: శృంగార సమయం లో చాకోలెట్, క్రీమ్‌లను భాగస్వామి శరీర అవయవాలకు పూయడం వలన  జరిగేది ఇదే !!

Romance: శృంగారం లో  కొన్ని  టిప్స్ ఫాలో అవుతూ కొన్ని రకాల పనులకు దూరంగా ఉండడం వలన మీ శృంగార జీవితం అత్యంత అద్భుతం గా మారుతుంది అని  నిపుణులు తెలియచేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.చాలా  మంది కరిగిపోయిన    చాకోలెట్, క్రీమ్‌లను భాగస్వామి శరీర అవయవాలకు పూస్తూ వాటిని నాకుతూ ఉంటారు.కానీ ఇలా చేయడం సరైనది కాదట..  ఎందుకంటే   స్ట్రాబెర్రీ, క్రీమ్ మాత్రమే కాస్త పర్వాలేదు కానీ  మిగతా ఫుడ్స్ శృంగార మూడ్‌ను  పాడు చేస్తాయి అని  హెచ్చరిస్తున్నారు.

ఆ సమయంలో కరిగిన చాకొలెట్‌ను భాగస్వామి శరీరంపై వేసి తినడం వలన దానికి ఉండే జిగురు శరీరాలకు అతుక్కుపోతూ ఉండటం వలన   శృంగార సమయంలో ఇబ్బందిగా అనిపించి మూడ్ ను పాడుచేస్తాయి.ఇక    గిల్లడం, కొరకడం వంటివి చేయడం వలన శృంగారం రసవత్తరంగా ఉంటుంది అని   శృంగార నిపుణులు తెలియచేస్తున్నారు. కాకపోతే  అవి తగిన మోతాదులో ఉండాలి. అలా లేకపోతే    గాయాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టడం తో పాటు కొందర్ని  మానసికంగానూ దెబ్బతీస్తాయని  జాగ్రత్త అవసరం అని సూచిస్తున్నారు. శృంగారం లో ఉండే మరొక విషయం డర్టీ టాక్.

శృంగార పరమైన  కోరికలు మరింత పెంచేందుకు చాలా మంది తమ భాగస్వాములను అసభ్య పదజాలంతో తిడుతూ ఉంటారు. అవి మూడ్‌ను పెంచుతాయి అని , శృంగారం పై మరింత ఆసక్తిని కలిగిస్తాయని  అనుకుంటారు.కానీ, చాలా సందర్భాల్లో ఇలాంటి డర్టీ టాక్ వల్ల శృంగారంపై ఉన్నఫలంగా శక్తి నశించిపోతుంది. ఈ విషయాలపై ఓ సర్వే చేయగా ఈ విషయం బయటపడింది అని నిపుణులు తెలిసిచ్చేస్తున్నారు.  అందువల్ల శృంగారం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం,మాట్లాడటం చేస్తే మీ శృంగార  జీవితం    మరింత రసవత్తరంగా కొనసాగుతుంది అని తెలియ చేస్తున్నారు.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju