NewsOrbit
న్యూస్

Ice Cubes: ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడం  వలన  జరిగేది  ఇదే !!

Ice Cubes: మృదువుగా  మర్దనా
పెదవుల  చర్మం పొడిబారకుండా వుండాలంటే వాటిపై ఐస్ క్యూబ్ ( Ice Qubes ) తో  ప్రయోజనాలు మృదువుగా  మర్దనా  చేసిన తర్వాత.. కొంచెం  నెయ్యిని  రాసుకుంటే కనుక   బయటికి వెళ్లినప్పుడు  వేసుకునే లిప్‌స్టిక్‌ మెరుస్తూ అందంగా కనిపిస్తుంది.  పెదాలు పొడిబారే సమస్య ఉండదు. . కంటి కింద ఐసు క్యూబ్ తో  మృదువుగా మసాజ్ చేస్తే , నల్లని వలయాలు  తగ్గిపోతాయి.


Ice Cubes: నేరుగా చర్మం మీద

ఐస్ క్యూబ్ తో  ముఖానికి రోజూమసాజ్ చేసుకుంటే  వృద్ధాప్య ఛాయలు దూరంగా  ఉంటాయి. మేకప్‌ (make up ) వేసుకోవాలనుకున్నప్పుడు.. ముందు ఐస్‌ ముక్క తో ముఖం అంతా కాసేపు మస్సాజ్ చేసుకున్న  తరువాత క్రీంను గనుక రాసుకుంటే అది చర్మ కణాల్లోకి   చేరి  అక్కడి కణాలన్నీ ఉత్తేజితం అవడం అనేది జరుగుతుంది. దీనితో పాటు  చర్మం కూడా టైట్ గా  అవుతుంది. ముఖం జిడ్డుగా  ఉండడం వలన బయటి మలినాలు చాలా తేలికగా చర్మంలో కి ఇంకిపోయి, మొటిమలు, మచ్చలు  ఏర్పడితే.. ఐస్ క్యూబ్స్‌తో మర్దన  చేసుకోడం వలన మంచి ఫలితం ఉంటుంది.నిద్రలేమి వలన కానీ లేదా ఎక్కువ గంటలు కంప్యూటర్‌ చూస్తూ  పని చేసినప్పుడు కానీ కళ్లు చాలా అలసిపోవడంతో పాటు     కళ్ల కింద ఉన్న  చర్మంలో నీరు చేరి అక్కడ ఉబ్బినట్లు  గా కనిపిస్తుంటుంది.   ఇలా జరిగినప్పుడు  ఐస్‌క్యూబ్‌ను తీసుకుని కంటి చుట్టూ చర్మంపై నెమ్మదిగా  రాయడం వలన ఉపశమనం పొందగలుగుతాము. ఐస్ క్యూబ్స్ నేరుగా చర్మం మీద పెట్టకుండా.. ఏదైనా వస్త్రం లో వేసి మసాజ్ చేసుకోవాలి.

అది కూడా  5 నిముషాలు మించకుండా చూసుకోవాలి.

ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవాలనుకున్నప్పుడు.. ముందుగా నుదునుదురు భాగం తర్వాత  కళ్ల  కింద ,  బుగ్గలు ,  మెడ ,  ఇలా ఓ ఆర్డర్ లో మర్దన  చేసుకోవాలి. ముఖాన్ని ముందు శుభ్రం చేసేసుకున్నాకే    ఐసు క్యూబ్స్ తో మసాజ్     చేసుకోవడం మంచిది. దీన్ని  రాత్రిళ్ళు చేస్తుకుంటే  ఉదయానికి చర్మం తాజాగా  ఉంటుంది.

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju