NewsOrbit
న్యూస్

Crow: కాకి కి అన్నం పెట్టడం వలన  జరిగేది ఇదే !!

Crow:  తరులు కూడా కాక స్వరూపములో
కాకి శని భగవానుడి వాహనం గా చెప్పబడుతుంది. మన  భోజనానికి   ముందు   అన్నము (Food) దేవునికి నివేదన చేసి కాస్త కాకికి కూడా పెట్టమని మన   శాస్త్రము  తెలియచేస్తుంది.మన పితరులు కూడా కాక స్వరూపములో మనచుట్టూ తిరుగుతూ వుంటారు. కాకి యమలోక ద్వారమందు వుంటూ యమునికి దూతగా ఉంటుంది అని చెప్పబడింది.

Crow: గొప్ప ఆలోచన ఉన్న ప్రాణి

కాకికి అన్నము పెట్టడం వలన  యమలోకంలో ఉండే మన పితరులు తృప్తి  చెంది మనకు  మనలని ఆశీర్వదిస్తారు.  కాకి (Crow) అపర కార్యాదులందు   శ్రాద్ధ దినమందు అన్నము ముట్టకపోతే మన పితరులకు మనపై  కోపం వుందనేది పెద్దల మాట. అందుకే  కాకి అన్నము ముట్టే వరకుఎదురుచూసి అనేక రకాలు గా ప్రార్ధించి కాకి ఆహారం ముట్టిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు.
గయలో పిండాదులను  వేసే శిల  పేరు కాక శిల అని పిలుస్తారు.  ఆ శిలపై పిండములు వుంచి మన పితరులను ప్రార్ధిస్తే మంచి జరుగుతుంది.   కాకి ఆహారం (Food) దొరికినప్పుడు తాను మాత్రమే  తిని ఊరుకోకుండా..  కావు కావు మంటూ  కేకలు వేసి తన వారినందరినీ కూడగట్టుకుని అందరితో కలిసి  అన్నము తింటుంది. అంత గొప్ప ఆలోచన ఉన్న   ప్రాణి కాకి. గరుడ పురాణం మరియు తదితర పురాణములు తెలియచేసిన దాని ప్రకారం.. మన పితరులు కాక రూపము తో  భూలోకం లో తిరుగుతూ   మనము  పెట్టె  అన్నము తింటూ మనలను ఆశీర్వదిస్తారు..

ఎవ్వరికీ హాని చేయని ప్రాణి

కాకికి అన్నము పెట్టడం  వలన కుటుంబములో  అన్యోన్యత, సఖ్యత పెరుగుతుంది.  కాకి శని దేవత వాహనం కూడా అవడం వలన మనకు శని భగవానుడి  అనుగ్రహం కూడా కలుగుతుంది. కాకి ఎవ్వరికీ హాని చేయని ప్రాణి.  మన చుట్టూ వుండే అశుద్దములను తొలగించటంలో మనకు  సాయం చేస్తుంది.  కాబట్టి మీ ఇంటిలో ఎక్కడ వీలు ఉంటే అక్కడ కాకుల కోసం కాస్త అన్నం పెట్టండి.. అది మిమ్మల్ని తరింపచేస్తుంది.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju