NewsOrbit
న్యూస్ హెల్త్

 Exercising: వ్యాయామం  చేయడం  సడన్గా మానేస్తే జరిగేది ఇదే !!

Exercising:  కొన్ని రోజుల పాటు వ్యాయామం చేసిన తర్వాత హఠాత్తుగా దాన్ని ఆపడం వల్ల శరీరంలో కొవ్వు బాగా పెరిగి , ఆరోగ్య సమస్యలు  రావడం తో  పాటు అప్పటివరకూ కస్టపడి  తగ్గిన బరువు తిరిగి  పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు అనేక  రకాల ఆరోగ్య సమస్యలు  కూడా వస్తాయి  సడన్ గా వ్యాయామం చేయడం మానేస్తే వచ్చే  అనర్థాల గురించి తెలుసుకుందాం..

ప్రతి రోజూ వ్యాయామం   వలన కండరాలు బాగా  శ్రమకు గురవుతాయి.  వ్యాయామం ఒక్కసారిగా ఆపేయడం వలన కండరాల  పటుత్వం కోల్పోవడం తో పాటు ..  కుంచించుకుపోతాయి. దీనివల్ల శరీరంలో క్యాలరీలు తక్కువగా  ఖర్చు అవుతాయి. దీనివల్ల బరువు లో  చాలా మార్పులు  వచ్చి  చిన్న ,చిన్న పనులకే కండరాల  వస్తుంటుంది.   త్వరగా అలసిపోయి నీరసించి పోతారు.  ప్రతి రోజూ వర్కవుట్స్ చేస్తూ మంచి ఫిట్నెస్ పొంది సడన్ గా వ్యాయామం చేయడం ఆపేస్తే , సుమారు 12 వారాల తర్వాత .. నుంచి మీ ఫిట్‌నెస్ స్థాయిలు తగ్గడం   మొదలై , మీ శరీరాకృతిలో మార్పులు కనిపిస్తుంటాయి.

వ్యాయామం చేసేటప్పుడు..   మీ శరీరం ఫిట్ గా  ఉండటం తో పాటు  పొట్ట   తగ్గుతుంది. అయితే, ఎప్పుడైతే వ్యాయామం మానేస్తామో అప్పుడే పొట్ట మళ్లీ పెరగడం  మొదలవుతుంది. ఈ మార్పు మీకు కేవలం వారం రోజుల్లో  వస్తుంది. మీ శరీరంలో కొవ్వు కరిగే అవకాశం లేదు కాబట్టి మీరు నెమ్మదిగా మళ్లీ బొద్దుగా  అవుతారు. దీనివలన మీ జీవక్రియ కూడా  నెమ్మదించి దాని  ఫలితంగా బరువు పెరుగుతారు.వ్యాయామం  చేయడం మానేయగానే  వెంటనే మీ రక్తపోటు స్థాయిల్లో హెచ్చుతగ్గులు  వస్తాయి . మీరు వ్యాయామం మానేసి సమయంలో  రక్తపోటు సహజం గా అయితే  ఎక్కువగా ఉంటుంది. అదే రెండు వారాల తర్వాత, మీ రక్త నాళాలు నిశ్చల జీవనశైలికి అనుగుణంగా  ఉంటాయి.

హఠాత్తుగా  గా వ్యాయామం చేయడం  మానేస్తే శ్వాస సమస్యలు ఎక్కువవుతాయి. మీరు కొంచెం  దూరం నడిచినా, పరిగెత్తినా  కూడా వెంటనే  అలసిపోతారు. మీ గుండె కూడా  వేగంగా కొట్టుకుంటుంది. ఈ సమస్య రావడానికి   ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే   కండరాలకు పనిచెప్పక పోవడం ముఖ్య కారణం..
కాబట్టి హఠాత్తుగా   వ్యాయామాన్ని మానేయకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు వ్యాయామం మానేయాలి అని అనుకుంటే నిమ్మ నెమ్మది గా  మీ వ్యాయామ సమయాన్ని తగ్గించాలి.

డైలీ చేసే     వ్యాయామం హఠాత్తుగా  ఆపేయడం వలన మీ మెదడు త్వరగా అలసిపోతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామం   వల్ల  శరీరం ఎండార్ఫిన్లు విడుదల  చేయడం వల్ల మనసు ఆహ్లాదంగా  ఉంటుంది. నిరాశ, ఒత్తిడిని  తేలికగా పోగొట్టుకోవచ్చు. అంతేకాక,   మానసిక స్థితిని కూడా మెరుగుపరచుకోవచ్చు.

సడన్ గా వ్యాయామం  చేయడం మానేస్తే    కండరాలు బలహీనపడి ..   కండరాలు పటుత్వం కోల్పోతాయి. కొన్ని రోజుల్లో నే మీకు  బరువులెత్తే సామర్థ్యం కూడా  తగ్గిపోతుంది . రోజూ వ్యాయామం లో మీరు వంద కేజీల బరువు తేలికగా  ఎత్తగలిగితే వ్యాయామం ఆపేసిన కొన్ని రోజులలోనే అందులో సగం బరువు ఎత్తడానికి కూడా  మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది.  దీనికి కండరాల పటుత్వం తగ్గడమే ప్రధాన కారణం అని నిపుణులు తెలిసిచ్చేస్తున్నారు  .

Related posts

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju