NewsOrbit
దైవం న్యూస్

Doors: ఇంటి సింహద్వారానికి  రెండువైపుల  మరియు తలుపుల మీద ఈ గుర్తు వేసుకున్నారంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది!!

Doors: అనారోగ్యాల వలన
ఎప్పుడు  అనారోగ్యాల వలన   ఉద్యోగానికి సరిగా వెళ్ళ లేకపోవడం,  వంటివి జరుగుతుంటే, కనుక ప్రతి రోజూ  ఇంట్లో అన్నం వండుకోవడానికి ముందు 2చపాతీలు చేసి  కాల్చి, ఒకటి ఆవుకు, మరొకటి కుక్కకు  పెట్టాలి.   సమస్యలు తీరే  వరకు ఇలా చేస్తూ ఉండాలి.   మనం భోజనం చేయడానికి ముందే     ఈ పని చేయడం వలన    మంచి ఫలితం ఉంటుంది.

Doors: కష్టానికి తగ్గ ప్రతిఫలం

అయితే అమవాస్య  వెళ్లిన తర్వాత  వచ్చే మొదటి శుక్రవారం  రోజు మొదలు పెట్టి మొత్తం  21 శుక్రవారాల పాటు ప్రతి శుక్రవారం ఉదయం తెల్లనిబట్టలు ధరించి , అన్నం వండి పళ్ళెంలో పెట్టి అందులో  పంచదార, ఆవునెయ్యి కూడా  వేసి  కూర్చుని ఉన్న  ఆవుకు  తినిపించడం వలన మంచి ఫలితం పొందుతారు.

మీ భర్త కి  ఉద్జ్యోగం

ముందుగా రావిచేట్టు దగ్గరికి వెళ్లి నమస్కరించి  నీటిని పోసి అక్కడ ఉన్న  మట్టిని తెచ్చి మీ భర్తకు  బొట్టు పెట్టాలి. అలాగే రావి చెట్టు దగ్గర ఆవు నెయ్య ,  నువ్వులనూనే,  వేపనూనే విప్పనూనే,కొబ్బరినూనే, ఈ 5  రకాల నూనెలను కలిపి పోసి  రావిచెట్టు దగ్గర దీపం  పెట్టి  శివమహిమ్నా స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

 ఆజ్ఞ చక్రానికి ప్రతీక

స్వస్తిక్ గుర్తు అనేది ఈశ్వరుని యొక్క మూడో కన్నుకి గుర్తుగా చెప్పబడింది. ఐశ్వర్య ప్రాప్తి   ఆజ్ఞ చక్రానికి ప్రతీక అంటారు. కాబట్టి కుంకుమ, సింధురం , గంధం వాడి వేసుకుంటే మంచిది. ఇంటి సింహద్వారానికి  రెండువైపుల  మరియు తలుపుల మీద ప్రతీ గడపకు వేసుకోవడం తో పాటు వ్యాపారసంస్థలలో పూజామందిరంలో ప్రతీ వస్తువుల మీద కూడా  స్వస్తిక్ గుర్తు గురువారం లేదా  శుక్రవారం కాని  వేసుకుంటే  ఐశ్వర్య ప్రాప్తి పొందుతారు.

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N