NewsOrbit
న్యూస్ హెల్త్

స్త్రీ, పురుషుల సమస్యలు తగ్గించే ఈ పండు తినక పొతే మీరు చాల పోగొట్టుకున్నట్టే..

స్త్రీ ,పురుషుల సమస్యలు తగ్గించే ఈ పండు తినక పొతే మీరు చాల పోగొట్టుకున్నట్టే..

అరటిపండ్లు ఆరోగ్యానికి కూడా  చాలామంచిది. అన్నికాలాలలోనూ  దొరికే ఈ పండ్లు క్రమం తప్పకుండా  తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులుతెలియచేస్తున్నారు.అరటి పండ్లలోచాల రకాలు ఉంటాయి .ఆకుపచ్చ,పసుపు, ఎరుపు, రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచడం లో ఎరుపు రంగుఅరటిపండ్లు బాగా పనిచేస్తాయి అంటున్నారు  ఆరోగ్య నిపుణులు.లైంగిక సమస్యలతో బాధపడేవారు వీటినిక్రమం తప్పకుండా  తీసుకుంటే మంచి ఫలితముంటుందనిచెబుతున్నారు.

స్త్రీ ,పురుషుల సమస్యలు తగ్గించే ఈ పండు తినక పొతే మీరు చాల పోగొట్టుకున్నట్టే..

అలాగే కంటి చూపు మెరుగుపరచడం లో కూడా  ఎరుపు రంగు అరటి పండ్లు తో ఎంతో మేలుజరుగుతుంది . కంటి సమస్యల్ని ఈ పండు సమర్ధవంతం గా తగ్గిస్తుంది. అలాగే దృష్టి సమస్యలతో బాధపడే వారు, రోజూ ఒక అరటిపండు ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు కాదు నరాల బలహీనత సమస్యల నుండి బయట పడడానికి కూడా ఈ పండ్లు ఉపయోగపడతాయి అని తెలియచేస్తున్నారు.

నరాల బలహీనత సమస్యతో బాధపడేవారు రోజూ రాత్రి భోజనానికి తర్వాత 48 రోజుల పాటు ఎరుపు అరటిని తీసుకుంటే నరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్త్రీలు రోజుకు కనీసం రెండు అరటిపళ్ళు తినడం వల్ల కేన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్య నుంచి కూడా రక్షణ పొందవచ్చని  చెబుతున్నారు. అంతేకాక గర్భాశయంలో ఏర్పడే కొలొరెక్టల్‌ కాన్సర్‌ని అరికడుతుంది.

ఈ పండ్లని అలాగే  తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగిన కూడా కిడ్నీరాళ్ల, అధిక రక్తపోటు సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు నిపుణులు.. బరువు తగ్గాలనుకున్నా కూడా  రోజు కో ఎరుపు రంగు అరటిపండు తింటే చాలని ఆయుర్వేద నిపుణులుసలహా ఇస్తున్నారు. కేలరీల విషయానికి వస్తే మిగతా అరటిపండ్ల తో పోలిస్తే ఎరుపురంగు అరటిపండ్లలో తక్కువగా ఉంటాయి.

స్త్రీ, పురుషుల సమస్యలు తగ్గించే ఈ పండు తినక పొతే మీరు చాల పోగొట్టుకున్నట్టే..

అందుకే బరువు తగ్గాలని భావించేవారు  రోజుకో అరటిపండును తింటే మంచిది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా  తీసుకుంటారు. అందువల్ల బరువు కూడా తగ్గడం కాయమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju