NewsOrbit
న్యూస్

plants: హస్త,చిత్త ,స్వాతి,విశాఖ ,అనూరాధ,జ్యేష్ఠ నక్షత్రం లో పుట్టిన వారు ఈ మొక్కలు పెంచండి!!

plants:  హస్త నక్షత్రం లో పుట్టిన  వారు సన్నజాజి మొక్క  , కుంకుడు చెట్లను పూజించడంపెంచడం, వలన పొట్ట  సంబంధిత  సమస్యలు తగ్గుతాయి. ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకొని    విజయం  పొందడానికి దైవభక్తి కలగడానికి  సహాయ పడుతుంది.
చిత్త నక్షత్రం లో పుట్టినవారు  మారేడు మొక్క  లేదా తాళ చెట్టు ను పూజించడం,పెంచడం, వలన అల్సర్, పేగులు మరియు జననాంగ సమస్యలుతగ్గుతాయి. ఎవరిని  బాధ పెట్టకుండా   మీ  తెలివి తేటలతో ఇతరులను చిత్తు  చేసేయగల  సమర్ధత కలుగుతుంది.

స్వాతి నక్షత్రం లో పుట్టినవారు  మద్ది చెట్టు  పెంచిన పూజించిన మంచి ఫలితం ఉంటుంది.  స్త్రీలు  గర్భసంచి  ప్రాబ్లమ్స్  నుండి బయట పడతారు.  పొట్టకు సంబందించిన  సమస్యలు  రావు .  ఎలాంటి విద్యలలో అయినా విజయం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భావోద్వేగాలు  ఎక్కువగా  ఉన్నా తొందరపడకుండా ఉండగలుగుతారు.విశాఖ నక్షత్రం లో పుట్టినవారు    వెలగ చెట్టు  , మొగలి  చెట్టు పెంచుకోవడం తో    జీర్ణసంబంధిత సమస్యలు తగ్గుతాయి.   ఎలాంటి  పరిస్థితులనైన ఎదురుకుని  నిలబడడానికి, ముందు చూపు తో అన్ని   గ్రహించి  అడుగు వేయడానికి , వృత్తిరీత్యా  గౌరవ మర్యాదలు  పొందగలుగుతారు.

అనురాధ నక్షత్రం  లో పుట్టినవారు   పొగడ చెట్టు ని  పూజించడం,పెంచడం వలన  కాలేయానికి సంబందించిన  సమస్యలు తగ్గుతాయి. పదిమంది   గుర్తింపు  పొందడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో  ఎలాంటి అవరోధాలు   వచ్చిన పట్టుదలతో వాటిని దాటుకుని  ముందుకు వెళ్ళడానికి ఆలోచనా శక్తి  పెరగడానికి కారణం అవుతుంది.జ్యేష్ఠ నక్షత్రం లో పుట్టిన వారు విష్టి చెట్టు ని పూజించడం  పెంచుకోవడం   చేస్తే  కాళ్ళు, చేతుల కు సంబందించిన  సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.  చిన్నప్పుడునుండే  బరువు భాద్యతలు  బాగా నిర్వహించడానికి  ఆత్మవిశ్వాసం తో ముందుకు  వెళ్ళడానికి   సహాయపడుతుంది.
తమ తమ నక్షత్రాన్ని బట్టి మొక్కలు పెంచితే మీ జీవితం బాగుండడం తో పాటు,పర్యావరణం కు  కూడా మేలు  .

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju