Magha Nakshatra: ఆశ్లేష ,మఖ నక్షత్ర నాలుగు పాదాలలో పుట్టిన వారి  లక్షణాలు   ఈ విధం గా ఉంటాయి!!

Share

Magha Nakshatra: ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలు
ఆశ్లేష   ప్రధమ పాదం గురువుకి చెందినది. వీరు ధైర్యవంతులుగా, నిజములు  పలుకువారు,మంచిబుద్ధి కలవారుగా  ఉంటారు.
ఆశ్లేష  రెండొవ పాదం శని కి చెందినది. వీరు ఎప్పుడు  ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటారు. పాపాపు పనులు  చేయడం లో  ఆసక్తిగా   ఉంటారు. చంచల స్వభావం  కలవారు  చెడ్డ పనుల ద్వారా ఆదాయం పొందుతుంటారు. సుచి   శుభ్రత లేనివారు  గా ఉంటారు.

ఆశ్లేష  ( Aslesha )మూడోవ పాదం శనిది.   అబద్ధాలు  ఆడేవారిగా ,కుట్రలు పన్నడం , అన్యాయంగా డబ్బు సంపాదించటం, బుద్ధి మాంద్యం  కలవారిగా ఉంటారు.   ఆశ్లేష  నాల్గవ పాదం గురువు కి చెందినది.   వీరు తల్లి దండ్రులకు మారకులు  అవుతారు.  ధన  నాశకులు, పరుల పెంపకంలో  పెరిగేవారు , తక్కువ    సుఖపడేవాళ్ళుగా ఉంటారు.

Magha Nakshatra: మఖ నక్షత్ర నాలుగు పాదాలు

మఖ నక్షత్ర  (Magha Nakshatra ) మొదటి పాదం కుజుడి కి చెందినది.  వీరి ఒంటికి  ఎర్రని వెంట్రుకలు  కలిగి ఉంటారు. పట్టుదల  ఉన్నవారు ,  ప్రతిష్ఠ  ఉన్నవారుగా  చెప్పవచ్చు.  మఖ నక్షత్ర  రెండొవ  పాదం శుక్రుడి కి చెందినది.  వీరు ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.   త్యాగం చేయు మనస్సు కలవారు, దేనినైనా న్యాయంగా పొందాలి, సంపాదించాలి అని ఎప్పుడు కోరుకుంటారు.మఖ  3వ   పాదం బుధుడి కి చెందినది. వీరు  శాస్త్రవేత్తలుగాచాలా  జ్ఞానం కలిగి , చక్కని మేథావి తనం తో,    నేర్పరి తనం కలిగి ఉంటారు.మఖ  నాల్గొవ  పాదం చంద్రుడి కి చెందినది.    స్త్రీ ప్రియత్వం కలవారిగా  , రోగం కలవారు, తెలివి కలవారు, కుటిలమైన స్వభావం  ఉంటుంది. వీరు పొట్టిగా ఉంటారు.


Share

Related posts

జీమెయిల్ అకౌంట్ సేఫ్ గా ఉండాలంటే గూగుల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఇలా చేస్తే చాలు

Varun G

Coconut Fiber: కొబ్బరి కాయలు, కొబ్బరి పీచుతో వ్యాపారం – లక్షల్లో ఆదాయం !

bharani jella

Tollywood: పెళ్లయిన తర్వాత రెండోసారి సినిమా చేయడానికి రెడీ అవుతున్న హిట్ పెయిర్..??

sekhar