Bigg Boss 5 Telugu: పింకీ ని పక్కన పెట్టేసిన ఆ ముగ్గురు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ట్రాన్స్ జెండర్ పింకీ(Pinky) మొదటి నుండి అందరితో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా కిచెన్ లో ఉంటూ అందరికీ వంటలు ఉండదు భోజనం పెడుతూ… ఎక్కువగా మానస్ పై ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అయితే గేమ్ కంటే ఎక్కువగా మానస్ కి బాగా కనెక్ట్ అయిన క్రమంలో.. హౌస్ లో రకరకాలుగా పరిస్థితులు మారిపోతున్నాయి. రవి ఉన్నంతకాలం హౌస్లో గ్రూప్ విషయంలో.. మొదటి నుండి గుడ్లు టాస్క్ నుండి.. కాజల్(Kajal), మానస్(Manas) , సన్నీ(Sunny) ముగ్గురు ఒక గ్రూప్ గేమ్ ఆడుతూ.. హౌస్ లో రాణిస్తున్నారు.

ఈ క్రమంలో ఒక టైంలో మానస్ కాజల్ ఎలిమినేట్ కావాల్సిన సమయం వచ్చినప్పుడు… జెస్సీ(Jessy) కి అనారోగ్యం కారణంగా ఇంటి నుండి షో నిర్వాహకులు బయటకు పంపించడం జరిగింది. దీంతో బతికిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇంకా గ్రూప్ గేమ్ ఆడుతూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎక్కువగా పింకీ నీ… సపోర్ట్ చేస్తూ ఆడినట్లు ఆడుతూ మొన్నటివరకు వ్యవహరించిన వీళ్ళు తాజాగా.. హౌస్ లో పింకీని కార్నర్ చేసి.. ఆమె పట్ల వ్యవహరిస్తున్న తీరుకు పింకీ ఎంతగానో.. బాధపడుతూ ఉంది. మానస్ బట్టలు ఇంకా అనేక రీతులుగా.. అతడికి చేదోడువాదోడుగా ఉన్నాగాని పింకీ విషయంలో.. మానస్ తాజాగా వ్యవహరిస్తున్న తీరుపై.. సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

కనీసం మానస్(Manas) వాళ్ళ తల్లి కూడా ఆ రీతిగా చేయదు అంత కేర్ బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో.. తీసుకున్న కంటెస్టెంట్ పింకీ(Pinky). కానీ ఆమెకు కాకుండా ఎక్కువగా మానస్.. కాజల్(Kajal) కి టైం ఇవ్వటం. పింకీ మాట్లాడడానికి వచ్చిన సమయంలో కాజల్..నీ అడ్డం పెట్టుకుని అవాయిడ్ చేయడం.. పట్ల జనాలు మండిపడుతున్నారు. ఇదే సమయంలో కాజల్ కూడా మానస్ నీ.. వెంకీకి దూరంపెట్టారు రీతిలో వ్యవహరించడం పట్ల కూడా నిజంగా ఆమె ఉంటేనే హౌస్ లో గొడవలు ఎక్కువైపోతున్నాయని అది నిజమని కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా రవి ఉన్నంతకాలం పింకీ తో క్లోజ్ గా ఉంటూనే వ్యవహరించిన ఈ ముగ్గురు ఇప్పుడు ఆమెకు దూరంగా ఉంటూ గేమ్ ఆడటం పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

7 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

10 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago