NewsOrbit
న్యూస్

colours: ఆ రెండు రంగులు మనిషి ఆకల్ని పెంచుతాయట??

colours: 40 శాతం మందికి ఇష్టమైన రంగు
మన చుట్టూ ఎన్నో రంగులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రంగు ఇష్టముంటుంది.కేవలం ఇష్టమే కాదు ఆ రంగుల వెనుక చాలా కారణాలు కూడా ఉంటాయి. ముందుగా నీలంరంగు గురించి తెలుసుకుందాం.  ఈ రంగు ప్రపంచంలో  40 శాతం మందికి ఇష్టమైన రంగుగా చెప్పబడింది.  ఇది మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.

colours: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్

cఇక   ఎరుపు, పసుపు రంగులు  రెండూ కూడా మనిషిలో ఆకలి   పెరిగేలా చేస్తాయని శాస్త్రజ్ఞుల పరిశోధనలో బయట పడింది.  ఈ కారణం తోనే  అనేక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ లోగోలలో ఈ   రంగులలో కనీసం ఒకటైనా ఉండేలా చూసుకుంటారు. ఆకుపచ్చ రంగు కంటికి విశ్రాంతి  ని కలిగించి ఒత్తిడి లేకుండా చేస్తుంది. కాబట్టి  కంప్యూటర్ మానిటర్ కి ఈ రంగు  ఉండేలా చూసుకోండి. తెలుపు రంగు స్పష్టతకి, తాజాదనానికి గుర్తు గా చెబుతారు. అందుకే తెల్లరంగు వేసిన గది లో గర్భవతులు ఉండడం మంచిదని శాస్త్రజ్ఞులు  సూచిస్తున్నారు. ఇక నలుపు రంగు విషయానికి వస్తే , చాలా మందికి ఈ రంగు మీద  అంత మంచి అభిప్రాయం  ఉండదు. ఇది అశుభ చిహ్నం గా భావిస్తుంటారు.

colors: గులాబీరంగు ని

ఎరుపు రంగు మనుషులకి ప్రమాద చిహ్నం గా ఉంటే   కోళ్ళకి మాత్రం  ఆ రంగు  ప్రశాంతం గా  ఉంటుందట. ఎర్ర లైట్ వెలుగులో అవి ప్రశాంతం గా ఉండడం తో పాటు హాయిగా నిద్రపోతాయి. గులాబీరంగు ని కూడా చాలామంది ఇష్టపడతారు. ఇది ప్రశాంతతని కలిగించే  రంగు.   ఈ రంగు వేసి ఉన్న గదిలో అనేక రకాలు గా  పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందిట. వెండి రంగు అనేది  కారుకి  చాలా చాలా మంచి రంగు. ఇతర రంగుల కార్లతో పోలిస్తే వెండిcrffsరంగు కార్లకు చాలా  తక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక బూడిదరంగు విషయానికి వస్తే  శక్తి తక్కువ. బద్దకానికి, నిర్లిప్తతకి ఈ రంగు కారణం అవుతుందట. ఇదే  రంగుల వెనుకున్న విషయం.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?