న్యూస్ సినిమా

రామ్ రెడ్ సినిమా మీద ఆశలు పెట్టుకున్న ఆ ఇద్దరి పరిస్థితి ఇక అయోమయమేనా ..?

Share

రామ్ రెడ్ సినిమా మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎనర్జిటిక్ హీరో ram తన లేటెస్ట్ సినిమా రెడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ మాస్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ram నుంచి వచ్చిన red సినిమా మీద ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా red సినిమా ఎప్పుడో రిలీజ్ కి రెడీ అయింది.

Watch: Actor Ram Pothineni releases 'Dinchak' song teaser from 'Red' on birthday | The News Minute

ఓటీటీ వారు భారీ ఆఫర్ ఇచ్చినా కూడా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ram మైండ్ లో గట్టిగా ఫిక్సైయ్యాడు. ఇక దర్శకుడు కిషోర్ తిరుమల కూడా మంచి రెడ్ సినిమాతో మంచి మాస్ హిట్ కొట్టాలని భావించాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తడం సినిమాకి రీమేక్ గా భారీ స్థాయిలో red సినిమాని రూపొందించాడు. టీజర్.. టైలర్.. సాంగ్స్ .. ఇలా ప్రతీది సినిమా మీద ప్రేక్షకులకు అంచనాలు పెరిగేలా చేశాయి. ఇంకా ఫ్యాన్స్ కి ఇస్మార్ట్ శంకర్ మైండ్ లో నుంచి పోకపోవడం తో రెడ్ భారీ హిట్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు.

iSmart Shankar Banking On T Factor

కానీ ఈ సినిమా విషయంలో సీన్ రివర్స్ అయింది. ram డ్యూయల్ రోల్ లో.. మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. హీరోయిన్ గా అవకాశాలు లేని హెబ్బాపటేల్ స్పెషల్ సాంగ్ లో ఊపేసింది. కాని సినిమాకి డివైడ్ టాక్ రావడం తో చిత్ర యూనిట్ షాక్ లో ఉన్నారట. ముఖ్యంగా హీరోయిన్స్ మాళవిక శర్మ, నివేథా పేతురాజ్ రెడ్ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. కాని ఈ ఇద్దరికి red గట్టి దెబ్బ కొట్టింది. మరి ఇప్పుడు ఈ ఇద్దరి హీరోయిన్స్ కి అవకాశాలు దక్కుతాయా లేదా చూడాలి.


Share

Related posts

ABN RK: గేమ్ లో ఇరుక్కున్న జగన్..? 2024 టార్గెట్ గా భారీ ప్లాన్..?

Srinivas Manem

NTR Mahesh: ఎన్టీఆర్ కి రాసిన స్క్రిప్ట్ తో మహేష్ బాబుతో ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్..??

sekhar

ఏలూరు అంతుచిక్కని వ్యాధి..బాధితుల్లో మరో ఇద్దరు మృతి

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar