NewsOrbit
న్యూస్

80వేల అశ్లీల వీడియోలు.. చూసిందెవరంటే

those videos downloaded by

జబ్బు చేసి ఆస్పత్రిలో చేరితే చికిత్స తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటారు ఎవరైనా. కానీ.. ఇందుకు విరుద్దంగా ఓ ట్రాన్స్ జెండర్ ఏం చేసిందో తెలుసా.. అశ్లీల వీడియోలు చూసింది. అయితే.. ఆస్పత్రి వర్గాలు, పోలీసులు ఆమె చేసిన పనికి విస్తుపోయారు. ఇందుకు కారణం ఏంటంటే..

those videos downloaded by
those videos downloaded by

 

లండన్ లో నివసించే 54 ఏళ్ల జూలీ మార్షల్ ఒక ట్రాన్స్ జెండర్. ఆమధ్య జూలీకి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స తీసుకుంది. హాస్పిటల్ లోనే బెడ్ రెస్ట్ తీసుకుంది. అయితే.. ఆ సమయంలో ఆమె ఆస్పత్రిలో ఉన్న ఉచిత వైఫైను తన ల్యాప్ టాప్ కు కనెక్ట్ చేసుకుంది. ఆ సౌకర్యంతో ఏకంగా 80వేల అశ్లీల వీడియోలు, ఫొటోలు చూసింది. ఇవన్నీ పిల్లలకు సంబంధించిన వీడియోలే. దీంతో ఎక్కువ మొత్తంలో ఉండే పబ్లిక్ ఇంటర్నెట్ ఒక్కసారిగా అయిపోయింది. ఆశ్చర్యపోయిన ఆస్పత్రివర్గాలు ఎందుకిలా అయిందో ఆరా తీయగా జూలీ చేసిన పని వెలుగులోకి వచ్చింది.

దీంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి జూలీ ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆమె ఇంటిని పరిశీలంచగా ఎక్కువ సంఖ్యలో అశ్లీల సీడీలు లభ్యమయ్యాయి. వీటన్నింటినీ కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు 9ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే.. జైలు అధికారులకు ఇప్పుడో చిక్కొచ్చి పడిందట. జూలీని పురుషులు ఉండే జైలుకు తరలించాలా.. మహిళల జైలుకు తరలించాలా? అని.

 

 

author avatar
Muraliak

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N