NewsOrbit
న్యూస్ హెల్త్

Fruit Juices: ఈ జ్యూస్ లు తాగితే వారం రోజుల్లో చాలా కేజీలు తగ్గచ్చు , చేసుకోవడం కూడా తేలిక

those who want to lose weight what kind of Juices to drink

Fruit Juices: ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు, ఊబకాయంతో అవస్థలు పడుతున్నారు. శరీరక శ్రమ లేకపోడం, అహారపు అలవాట్లలో వచ్చిన మార్పు తదితర కారణాల వల్ల వయసుకు మించిన బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు ఆరోగ్య నిపుణులో, స్నేహితులో, సోషల్ మీడియాలో వచ్చే వెయిట్ లాస్ టిప్ప్ వంటి వాటిని చూస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బరువు తగ్గేందుకు కఠిన ఆహార నియమాలు పాటిస్తూ కొందరు కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మరి కొందరు తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ క్రమేపి బరువు తగ్గించుకుంటున్నారు.

those who want to lose weight what kind of Juices to drink
those who want to lose weight what kind of Juices to drink

అయితే అధిక బరువు తగ్గడానికి జ్యూస్ లు బాగా ఉపయోగపడతాయని న్యూట్రిషియన్ నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల రసాలను తాగటం వల్ల శరీర బరువు త్వరగా తగ్గుతుందని పేర్కొంటున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి టమోటా జ్యూస్ బాగా ఉపకరిస్తుంది. తాజా టమోటోలను తీసుకుని వాటిని బాగా కడిగి గిన్నెలో ఉడికించాలి. ఉడికించిన టమోటోలను మిక్సీలో గ్రైండ్ చేసి అందులో తగినంత బెల్లం కలుపుకుని తాగటం వల్ల మంచి ఫలితాలు వస్తాయట. అదే విధంగా ద్రాక్షరనం కూడా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. ఇందులో ప్రొటీన్లతో పాటు, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ప్రతి మూడు రోజుల కొకసారి ఒక గ్లాసు ద్రాక్షా జ్యూస్ తాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంది. గోరువెచ్చని నీటిని ఓ గ్లాసులో తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ తో పాటు, ఓ స్పూన్ నెయ్యి కలుపుకుని తాగితే తొందరగా బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పైనాపిల్ జ్యూస్ కూడా శరీర బరువు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఓ స్పూన్ నిమ్మరసం, ఓ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju