NewsOrbit
న్యూస్

 plants: పునర్వసు,పుష్యమి,ఆశ్లేష ,మఖ,పుబ్బ,ఉత్తర నక్షత్రంలో పుట్టిన వారు  ఈ మొక్కలు పెంచండి!!

plants:  పునర్వసు నక్షత్రం పుట్టిన  వారు వెదురు మొక్క   లేదా గన్నేరు  గన్నేరు మొక్కను   పెంచుకోవడం  తో పాటు పూజించడం వలన ఊపిరితిత్తుల  వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస  సమస్యల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం  కలుగుతుంది. బాలింతరాళ్ళు  ఈ మొక్కలు   పెంచడం వలన  పిల్లలకి  పాలు లేకపోవడం వంటివి జరుగదు. పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా  మంచి నేర్పుతో   ప్రవర్తించి  బయటపడడానికి సహాయపడుతుంది.

పుష్యమి నక్షత్రం లో పుట్టిన వారు రావి  కానీ  పిప్పిలి చెట్టును కానీ   పెంచిన పూజించిన  నరాల  కు డంబందించిన  బాధలు నుండి  ఉపశమనం కలుగుతుంది. అలాగే శత్రు బాధల నుండి కూడా  రక్షణ  పొందుతారు. రోగ, రుణ సమస్యల నుండి బయట పడతారు.
ఆశ్లేష నక్షత్రం లో పుట్టిన వారు సంపంగి చెట్టు లేదా చంపక  చెట్టుని  పెంచడం , పూజించడం  వంటివి చేయడం వలన శ్వేతకుష్ఠు  తో పాటు  చర్మ   వ్యాదుల నుండి రక్షణ కల్పిస్తుంది.   ముందు చూపు తోఉండి  జీవితం లో ఎదగడానికి  ఎలాంటి  విషమ పరిస్థితుల్లోనైన  శక్తిని ఇస్తుంది.

మఖ నక్షత్రం  లో పుట్టిన వారు మర్రి చెట్టుని పెంచడం, పూజించడం  వలన  ఎముకల  సంబందించిన  మరియు  హఠాత్తుగా   వచ్చే వ్యాధుల  నుండి రక్షణ కలుగుతుంది.   దంపతులు అన్యోన్యం గా ఉండడానికి,  పెద్దలకి పిల్లలకి కూడా  మేలు  కలుగుతుంది. జీవితం లో  మీరు  తలపెట్టే ముఖ్యమైన  పనులలో   అవరోధాలు లేకుండా ఉంటాయి.పుబ్బ నక్షత్రం లో పుట్టిన వారు మోదుగ చెట్టు ని  పూజించిన,  పెంచిన,   సంతాన  సమస్యలు ఉండవు.   ప్రశాంత మైన జీవితాన్ని గడపడం తో పాటు ఎటువంటి   పరిస్థితులలో కూడా    తొందర పాటు లేకుండా అలోచించి  ప్రవర్తించడానికి కారణం  గా ఉంటుంది.ఉత్తర నక్షత్రం లో పుట్టిన వారు  జువ్వి చెట్టు ని పూజించడం,  పెంచడం,  వలన    హార్ట్  సంబంధిత వ్యాధుల  కు దూరం గా ఉంటారు.  మంచి ప్రవర్తనతో మెలుగుతూ  చుట్టూ  ఉన్నవారిని స్నేహితులను చేసుకోవడానికి  మంచి అవకాశం గా మారుతుంది.  నక్షత్రాన్ని బట్టి మొక్కలు పెంచితే మీ జీవితం బాగుండడం తో పాటు,పర్యావరణం   కూడా బాగుంటుంది

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju