Tragedy: తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. సోమర్లపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మృతి చెందారు. కాశీం (30), సోహెల్ (17), ముస్తఫా(3) మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతులంతా హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisements
హస్తినలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసిఆర్
Advertisements

Advertisements