NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Island: తిండి లేకుండా 33 రోజులు ఐలాండ్ లో ఎలా బ్రతికారో తెలుసా?

Three people survived on Island without food

Island: అనుకోకుండా ఓ ముగ్గురు వ్యక్తులు ఓ ఐలాండ్ లో చిక్కుకున్నారు. వారికి తినడానికి తిండి కానే మంచి నీళ్ళు కానీ లేవు. ఎటువైపు చూసిన వారికి కనిపిస్తుంది ఒక్కటే.. అదే సముద్రం. ఇక ఏం చేయాలో పాలుపోలేదు. అలా ఆ ఐలాండ్ లో వారు ఏకంగా 33 రోజులు గడిపారు.

Three people survived on Island without food
Three people survived on Island without food

వారికి ఆ 33 రోజులు తిండి తిప్పలు ఏమి లేవు, ఎప్పుడు బయట పడతారో తెలియదు అసలు ఎవరైనా వచ్చే వరకు వారు బ్రతికి ఉంటారో లేదో కూడా తెలియదు.. ఇలా అనేక భయాలతో 33 రోజులు గడిపారు.

ఆ ఐలాండ్ లో వారికి దొరికింది ఒక్కటే… అదే కొబ్బరి బొండం. అవును ఆ ముగ్గురు మనుషులని 33 రోజులు బ్రతికించింది కేవలం కొబ్బరి బొండాలే. ఓ మహిళా ఇద్ధరు పురుషులో ఓ చిన్న పడవలో కరేబీయన్ దీవుల్లో ఒకటైన బహమస్ దీవి  తప్పిపోయిన 5 వారాలకు అమెరికా కోస్ట్ దళం కాపాడింది. హెలికాప్టర్ సహాయంతో  ఆ ముగ్గురిని ఆ దీవి నుంచి అమెరికా కోస్డ్ గార్డ్ అధికారులు కాపాడారు.

ఆ ముగ్గురు చెప్పిన ఒక మాట కు అధికారులకు షాక్ అయ్యారు. సముద్రపు అలల అందాన్ని చూడడానికి వారు ఓ పడవలో బయలుదేరగా అలల తాకిడితో వారి ప్రయాణిస్తున్న పడవ కరేబీయన్ దీవుల్లో ఒకటైన బహుమస్ దీవికి కొట్టుకొచ్చింది.

మొదటి రెండు రోజులు వారు తెచ్చుకున్న ఆహారంతో సర్దుకున్నారు. కానీ ఆ తరువాత నుంచి ఆ దీవిలో వారికి తినడానికి ఏమి దొరకలేదు. ఎటు చూసినా కేవలం సముద్రపు ఉప్పు నీళ్లే. ఇటువంటి సమయంలో వారికి దొరికిన ఒకే ఒక్క ఆధారం కొబ్బరి బొండాలు. ఆ దీవిలో ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉండటంతోనే వారు బ్రతికారని చెప్పాలి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju