NewsOrbit
న్యూస్ హెల్త్

Couple: భర్తలు ఇలా చేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది!!! (పార్ట్1)

Couple: భర్తలు ఇలా చేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది!!! (పార్ట్1)

Couple:అమ్మాయిలలో ఎంత  అందం ఉన్న ఎంత టాలెంట్ ఉన్న ఎంత మంది మెచ్చుకున్నా కూడా… తమ మనసుకు నచ్చిన వారు మాత్రం ఎక్కువగా చెప్పాలని భావిస్తుంటారు. క్యూట్ Couple కాంప్లిమెంట్స్ వినడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. చాలామంది అబ్బాయిలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు,మనస్సులో  ఉన్న చెప్పడం లో కాస్త వెనకబడి ఉంటారు అనే చెప్పాలి. అమ్మాయిల్లో ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి.అవున్న సంగతి ఒక్కొక్కసారి వారే మర్చిపోతుంటారు. వాటిని వాళ్లకుఅప్పుడప్పుడు  గుర్తు చేస్తుంటే చాలు,మీ  మీద ప్రేమ మరింతపెరుగుతుంది.

click here for Relationship భర్తలు ఇలా చేస్తే  జీవితం అద్భుతంగా ఉంటుంది!!! (పార్ట్2)

Tips for couple for happy relationship part 1
Tips for couple for happy relationship part 1

ఐ లవ్ యూచెప్పండి…  ప్రతి స్త్రీ  ఈ  మాటకి  ఎంతో ప్రాముఖ్యత ను ఇస్తుంది. మీ భార్యను  మెచ్చుకుంటూ మీరు చెప్పే ఈ మాటలు మీపై ఆమెకి  ఉన్న ప్రేమను  రెట్టింపు అయ్యేలా చేస్తాయి. ఈ రోజు నుంచే మీ లైఫ్ పార్టనర్‌తో ఇలా వీటిని ప్రయోగించి  ఆమె మనస్సు గెలుచుకుని అందులో శాశ్వత స్థానం పొందండి.

నీ అందమే అందం అంటూ క్యూట్ కాంప్లిమెంట్స్ ఇచ్చేయండి..  అమ్మాయిలను పొగడ్తలకు ,అభినందనలకు దూరం గా ఉంచకండి.. ఎందుకంటే వారు తమను అభినందనలు ముంచెత్తాలని అనుకుంటుంటారు. కాబట్టి మగవారు ఈ విషయాన్ని ఎలాంటి  పరిస్థితుల్లో కూడా మరువద్దు. వారిని ఎంతగా  అభిమానించి అభినందిస్తే వారి నుంచి తిరిగి అంత ఎక్కువ ప్రేమను పొందుతారు. అమ్మాయి లను కొన్ని ముఖ్య  విషయాల్లో మెచ్చుకోవడం వలన  ఆనంద శిఖరాలను చేరుకుంటారు. వారి లుక్స్, డ్రెస్సింగ్‌తో పాటు ఆమె చేసేవృత్తి ని కూడా  అభినందిస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు.

నువ్వు చాలా అందంగా ఉన్నావు.. నీ ఫిగర్ బాగుంది అనే మాటలు కూడా కొందరు ఆడవాళ్ళూ ఎక్కువగా  ఇష్టపడతారట. కాంప్లిమెంట్స్ అనేవి ప్రతి ఒక్కరి లో కొత్త ఎనర్జీని ఇస్తాయి. మీకు నచ్చిన కారు లేదా ఏదైనా డ్రెస్ కొనాలనుకున్న సమయం లో  మీ భార్య అభిప్రాయాన్ని కూడాతెలుసుకోండి. ఆమె అభిప్రాయాన్ని  గౌరవించాలి. ఇలా చేస్తే వారి ప్రేమను మీరు తేలికగా పొందుతారు.

 

 

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju