NewsOrbit
న్యూస్ హెల్త్

Hair: జుట్టు పది కాలాలు పదిలం గా ఉండాలంటే ఎప్పటికి పాటించవలిసిన చిట్కాలు..(పార్ట్-1)

Hair: జుట్టు పది కాలాలు పదిలం గా ఉండాలంటే ఎప్పటికి పాటించవలిసిన చిట్కాలు..(పార్ట్-1)

Hair: జుట్టు Hair ఒత్తుగా అందంగా కావాలని ఎవ్వరు మాత్రం కోరుకోరు? అయితే జుట్టు ఉడడానికి చాల కారణాలు ఉంటాయి.మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారా?మందులు ఏమైనా వాడుతున్నారా? బాగా ఒత్తిడి ఉన్న కూడా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది.ముందు సమస్య ఏమిటో తెలుసుకుని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే త్వరగా సమస్య నుండి బయట పడవచ్చు.అన్నిటికన్నా ముందు ఆందోళన తగ్గించుకోండి.పొద్దున లేవగానే ఒక గ్లాస్ వేడినీళ్లు తాగాలి.

tips-for-healthy-hair-part-1
tips-for-healthy-hair-part-1

మళ్ళి అరగంట కు ఇంకో గ్లాస్  తాగాలి అలా టిఫిన్  చేసి లోపు 4 టైమ్స్ తాగాలి. తర్వాత రోజు మొత్తం లో ఆ  నాలుగు గ్లాసులు కాకుండా 2 లీటర్ల నీరు తాగాలి. భోజనానికి గంట ముందు వరకు,బోజనమ్  అయిన గంట తర్వాత నీరు తాగాలి.

మార్నింగ్ టిఫిన్ బదులుగా  2 ఎగ్స్ తినాలి. చాలకపోతే టిఫిన్ కూడా తినవచ్చు. ఎగ్ తినక పొతే సెనగలు ,పెసలు తో మొలకలు తయారు చేసుకుని తినాలి. పాలలో  బెల్లం కలుపుకొని తాగాలి. భోజనం లో చికెన్ ,మటన్ ,ఫిష్ ఆకు కూరలు కూరగాయలు వారం  రోజులలో ఇంచు మించుగా అన్ని ఉండేలా చూసుకోవాలి.

అలసందలు(బీన్స్ )  ,పాల కూర ,గోంగూర ఎక్కువగా తింటే మంచిది.  రోజులో ఒక్కసారి అయినా పెరుగు కానీ మజ్జిగ  కానీ తీసుకోవాలి.  అవిసె  గింజలను శుభ్రం చేసి కొద్దిగా వేయించి పొడి చేసుకుని ఒక  బాక్స్ లో  పెట్టుకుని  దానిని ఒక స్పూన్  చొప్పున  రోజు మజ్జిగ లో కలుపుకుని తాగాలి. జామ కాయలు రోజు 2 లేదా 3 తినాలి. పుచ్చకాయ కూడా ఎక్కువ తినవచ్చు.. బాదం కూడా తినవచ్చు  రోజుకి 10 బాదం లు నానపెట్టినవి తినవచ్చు. అవకాశం లేకపోతే తినకపోయిన పర్వాలేదు.

 

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N