NewsOrbit
న్యూస్ హెల్త్

Men: శృంగార సామర్ధ్యం కోసం పురుషులు ఈ మాత్రలను వాడితే ఇక తిరుగుండదు!!

Tips for men to increase their sexual stamina

Men: మారిన జీవన విధానం లో శృంగారపరమైన సమస్య లు చాలామంది మగవారు ఎదురుకుంటున్నారు. ఈ సమస్యలకు మందులను వాడితే కొద్దో  గొప్పో  ప్రయోజనం చేకూరుతుంది కానీ పూర్తిగా నయంకావటం లేదు. నిజానికి ఈ  సమస్యలకు  ప్రకృటీ  కొన్ని  పధార్ధాలతో పరిష్కారం  చూపించింది.  వాటితో శృంగార సమస్య లను తగ్గించుకోవచ్చు. ఇవి  సహజమైనవి  కావడం వలన సైడ్ ఎఫెక్ట్ కూడా  ఏమి ఉండదు. ఆరోగ్యానికిమేలు జరుగుతుంది. వాటిగురించి తెలుసుకుందాం.

Tips for men to increase their sexual stamina
Tips for men to increase their sexual stamina

ఎండు ఖర్జూరాలను పగల గొడితే లోపల గింజలు ఉంటాయి. ఆ గింజలు తీసివేసి నాలుగు ముక్కలుగాచుటుచేసుకునిఒక మట్టి పాత్రలో వేసి, అవి ముని గే వరకు దేశ వాళి ఆవునెయ్యి పోసిన తరువాత  ఆ పాత్రను 21 రోజుల పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. తరువాత పూటకు రెండు ముక్కలు చొప్పున రోజులో రెండుపూటలా నేతి తో పాటు కలిపి తింటుంటేమంచి వీర్య బలంప్రాప్తిస్తుంది.అత్తి పండ్లు శృంగార లో పాల్గొనేవారికి కొత్త ఉత్తేజాన్ని కలిగించడం లో బాగా పనిచేస్తాయి.

బలహీనత ను తగ్గించి  శృంగారానికి సన్నద్ధం చేయడం లో భేష్షుగా పని చేస్తాయి. వీటిని యథాతథం గా గాని బాదం, ఖర్జూరం వంటి ఇతర డ్రై ఫ్రూట్స్ తో గానితినవచ్చు . వెన్న తో కలిపి తీసుకుంటే మాత్రం  వీటి శక్తి మరింత ఎక్కువవుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ని కూడా సమర్ధ వంతం గా తగ్గిస్తుంది.

సగం ఉడికించిన కోడిగుడ్డు లో ఒక స్పూను అల్లం రసం , కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మగ వారిలో  శీఘ్రస్ఖలనం ,అప్రయత్నంగా వీర్యంపోవడం వంటి సమస్యలు తగ్గి శృంగార సామర్ద్యం పెరుగుతుంది.జాజికాయ,పచ్చకర్పూరం, ఎండుద్రాక్ష,జాపత్రి, లను సమానం గా తీసుకొని కలిపి చూర్ణం గా చేసుకో వాలి.

ఆ చూర్ణాన్ని చిన్న మాత్రలు లాగ  తయారు చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు పాలలో ఆ మాత్ర ను కలుపుకుని తాగడం వల్ల క్రమం గా శీఘ్రస్ఖలనం సమస్య తగ్గడంతో పాటు స్తంభన సామర్థ్యం మెరుగవుతుంది. శృంగారం లో మంచి సంతృప్తి ని పొందుతారు. శృంగారం తర్వాత కొందరు బాగా అలసిపోతారు. అలాంటి వారికి  కూడా ఇది అద్భుతం గా పనిచేస్తుంది.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?