NewsOrbit
న్యూస్ హెల్త్

Mental health: మానసికోల్లాసానికి ఈ విధంగా చేయడం వలన అద్భుతంగా ఉంటుంది!!

Mental health: మానసికోల్లాసానికి ఈ విధంగా చేయడం వలన అద్భుతంగా ఉంటుంది!!

Mental health: మానసికం గా  ఆరోగ్యం గా ఉన్నప్పుడే శారీర‌క ఆరోగ్యం బాగుంటుంది. ఈ  రోజుల్లో పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికి ఉండే సమస్య ఒత్తిడి ఆందోళన.. కానీ  ప్ర‌తి ఒక్క‌రు ఒత్తిడి, ఆందోళ‌నల‌ను త‌గ్గించుకుని ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గడపాలి.అలా చేసినప్పుడే  అనారోగ్యం పాలుకాకుండా ఉంటాము.  అదే విధంగా మాన‌సిక ఆరోగ్యం Mental health మెరుగు పడాలంటే, మెద‌డును యాక్టివ్‌గా ఉండే విధంగా చూసుకోవాలి. మెద‌డు యొక్క  జ్ఞాపక శక్తి పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అందుకోసంకొన్ని  టిప్స్ పాటిస్తే ఫలితం ఉంటుంది. దాంతో మెద‌డు చురుగ్గా మారి జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.దానివలన  మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ టిప్స్ తెలుసుకుందాం!!

Tips for mental health
Tips for mental health
  • రోజూ లో  క‌నీసం 6 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిద్రపోయేటట్టు చూసుకోవాలి. అలా చేయడం వలన  మెదడుకు విశ్రాంతి లభించి  ఉత్సహం గా ఉంటుంది.. ఫ‌లితంగా మాన‌సిక స‌మ‌స్య‌లులేకుండా మెద‌డు చురుగ్గా పనిచేస్తుంది.
  • మ‌నం రోజు తీసుకునే  ఆహారం కూడా మెద‌డు పనిచేసే తీరు పై  ప్ర‌భావం చూపుతుంది. క‌నుక రోజూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను  తీసుకుంటే మెద‌డు చురుగ్గా ఉంటుంది.
  • ప్రతి రోజు యాక్ససయ్స్  చేయ‌డం వ‌ల్ల కూడా మాన‌సిక స‌మ‌స్య‌లు తగ్గి  మెద‌డు చురుగ్గా ఉంటుంది.
  • రోజూ  ఎదో కొత్త విష‌యాల‌ను నేర్చుకోవ‌డం, ప‌ద‌వినోదం, సుడోకు ఆడ‌డం, ప‌జిల్స్ నింప‌డం, వంటివి  మెద‌డుకు మేతపెట్టె లాంటి  ప‌నులు చేస్తే మెద‌డు ప‌ని తీరు మెరుగై ఉత్సహం గా ఉంటుంది. దీంతో మాన‌సిక స‌మ‌స్య‌లుఅనేవి రావు.
  • మానసిక ఉల్లాసానికి ఆటలు కూడాబాగా పనిచేస్తాయి. అలా ఏ గ్రౌండ్ కో మీ ఫ్రెండ్స్ తో నో, పిల్లలతో నో, లేదా మీ కొలీగ్స్ తోనో వెళ్లి కాసేపు ఆడుకుని వస్తే, కొద్దీ రోజులకే మీలో మార్పు మీకే స్పష్టం గా కనిపిస్తుంది.

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!