NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Own house: సొంత ఇంటి కల నిజం కావడం లేదా?? అయితే ఇలా చేసి చూడండి !!!

Own house: సొంత ఇంటి కల నిజం కావడం లేదా?? అయితే ఇలా చేసి చూడండి !!!

Own house :కొన్ని సార్లు చేతిలో డబ్బు ఉన్న అవకాశం ఉన్న కూడా ఇల్లు కట్టు కోవడం లో ఎదో ఒక అడ్డంకి వస్తునే ఉంటుంది. సొంత ఇంటి Own house కల నిజమవడానికి ఈ చిన్న పరిహారాన్ని చేసిచుడండి . గృహానికి, ఋణానికి, వ్రనానికి అధిపతి అంగారకుడు అని అంటుంటారు.ఈయన్నే కుజుడు  అని కూడా అంటారు. ఆయన మంగళవారానికి  అధిపతి. కుజుడిని ఎవరైతే నిత్యము పూజిస్తారో వారికి స్వగృహ యోగంచాల త్వరగా కలుగుతుంది అని తెలియచేయబడింది. అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళేటటువంటి అదృష్టం పడుతుంది.నవగ్రహాలలో మూడవ గ్రహం కుజుడు.  అందుకని కుజుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజించండి.

Tips for own house dream come true
Tips for own house dream come true

ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మంగళవారం వచ్చిందంటే దాన్ని చాలా విశేషమైన తిధిగా చెబుతూ ఉంటారు. కాబట్టి కృష్ణాంగారక చతుర్దశి ఎప్పుడు  వస్తుందో ఆ రోజు తప్పనిసరిగా ఈ కుజ వ్రతం చేయడానికి  ప్రయత్నం చేయండి. అది ఎప్పుడు  వస్తుందో  ఏమో అనుకునేవారు ప్రతిరోజు కూడా నిత్యము కుజ గ్రహ ఆరాధన మొదలు పెట్టండి. కుజుడిని, కుజుడు యొక్క అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన గృహయోగం ప్రాప్తిస్తుంది.

కాబట్టి మీకు గృహయోగం కోసం సుబ్రమణ్య స్వామి ,కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి అంటే…  మీరు ఖచ్చితంగా మంగళవార నియమాలు పాటించండి. అంటే మంగళవారం రోజు న ఇంట్లో ఎవరూ కూడా కందిపప్పు కొనడం తినడం వంటివి చేయకూడదు. అదేవిధంగా ఎరుపు రంగుకు సంబంధించినటువంటి పువ్వులు , పండ్లు కొనకూడదు  తినకూడదు.కాని అవి దేవునికి నైవేద్యంగా  పెట్టవచ్చు. కాని మీరుమాత్రం తినవద్దు.

ఆ విధంగా కుజుడు  యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తే మీకు ఇల్లు రావాలంటే గురుబలం తో పాటు కుజుడు  యొక్క బలం కూడా తప్పనిసరి  కాబట్టి నవగ్రహాలలో ఉన్నటువంటి కుజుడిని  మంగళవారం తో పాటు  నిత్యమూ పూజ చేసుకుంటే మీకు తప్పనిసరిగా గృహ యోగం అనేదటువంటిది కలగటానికి అవకాశం ఉంది.కలుగుతుంది అని  తెలియచేయడం జరిగింది.

 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!