NewsOrbit
న్యూస్

Child Care: పిల్లలు టీవీనే కదా చూస్తోంది అని లైట్ తీసుకోకండి.. కొంప మునిగిపోద్ది!

Child Care: ఈరోజు సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అధిక బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా వుంది. నేడు ప్రతి ఇంట్లో ఓ సమస్య పెద్దవారిని వేధిస్తోంది. తమ పిల్లలనుండి టీవీ, మొబైల్ ని యెంత దూరంగా ఉంచినా లాభం లేకుండా పోతుంది. ఇక ఎక్కువసేపు టీవీ చూడడం ఆరోగ్యానికి ప్రమాదకరమని అందరికీ తెలిసినదే. ప్రతిరోజూ గంటల కొలదీ టీవీ ముందే కూర్చోవడం వలన పిల్లలు ఆహారం తినడానికి కూడా మొగ్గుచూపడం లేదు. కరోనా వైరస్ పుణ్యమాని ఇప్పుడు పిల్లలందరూ.. ఖాళీ అయిపోయి ఇంట్లో టివిలకు అతుక్కుపోయారు.

Child Care: పిల్లలకు నేర్పవలిసిన కనీస మర్యాదలు నేర్పుతున్నారా ?

Child Care: ఆన్ లైన్ క్లాసెస్?

ఇక ఎటొచ్చి ఆన్ లైన్ క్లాసెస్ ఉండనే వున్నాయి. ఓవైపు ఆన్ లైన్ క్లాసులు, మరోవైపు గంటలకొలదీ టీవీ చూడడం వలన వారి కంటిపై ఎక్కువగా ఒత్తిడి ఏర్పడి పలురకాల అనారోగ్య సమస్యలు పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తాయి. అయితే ప్రస్తుత రోజుల్లో వారిని టీవీ, ఫోన్ వంటి వస్తువులకు దూరంగా ఉంచడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటూ తల్లిదండ్రులు భావిస్తారు. కానీ పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తున్నప్పుడు వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా.

Child Care : మీ పిల్లలకు ఈ తేడా అర్ధం అయ్యేలా పెంచారంటే,వారి జీవితాలలో  మీరు మహనీయుడిగా మిగిలి పోతారు!!
ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి:

– మీ పిల్లలు ఒక గంట టీవీ చూసిన తర్వాత వారిని వేరే పనిలో నిమగ్నమయ్యేలా చేయండి.
– పిల్లలు టీవీ స్క్రీన్‏కు దూరంగా ఉండేలా అంటే ఓ 7 అడుగుల డిస్టెన్స్ ఉండేలా ఏర్పాటు చేయండి.
– బెడ్ పై పడుకుని లేదా తప్పుగా కూర్చుని టీవీ చూస్తే, తక్షణమే అవాయిడ్ చేయండి.
– టీవీ చూసిన తర్వాత పిల్లలకు శారీరక శ్రమ కల్పించండి.
– టీవీ చూస్తున్నప్పుడు పిల్లలు ఉన్న గదిలోని లైట్స్ ఆఫ్ చేయకూడదు.
– ఆహారం తింటూ పిల్లలకు అస్సలు టీవీ చూపించకండి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N