NewsOrbit
న్యూస్ హెల్త్

Women: ఆడవారికి ఇంటి పని, జాబ్ తో ఒత్తిడిగా అనిపిస్తే… ఇలా చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది !! (పార్ట్ -1)

Tips for women at home

Women: ఈ  రోజుల్లో స్త్రీలు కూడా బయటకు వెళ్లి జాబ్ చేయవలిసిన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి.జీవితం మీకు ఉత్సహం గా సంతోషం గా ఉండాలంటే కొన్ని ప్రణాళికలు వేసుకోవడం తప్పని సరి.

Tips for women for better home management Part 1
Tips for women for better home management Part 1

ఆఫీసుకు వెళితే గంటలు తరబడి కంప్యూటర్ ముందు లేదా  ఇంటికి వచ్చాక  ఇంట్లో వంట పని చేస్తూ.. ఇంటి గదులకే పరిమితం  అయిపోకుండా జాగ్రత్త పడండి. ముందుగా మీ ప్రణాళికను రాత్రినుండి మొదలు పెట్టండి..  మీరు రేపు ఆఫీస్ కి వేసుకోవాలిసిన బట్టలు తీసి పక్కన సిద్ధం గా ఉంచుకోండి.. కాటన్ చీరలు లాంటివి అయితే ముందుగానే పల్లు పెట్టేసుకుని సిద్ధంగా ఉంచుకోండి.. దానికి సంబంధించిన అన్ని మ్యాచింగ్స్ తీసి దానితో పాటు పెట్టుకోండి. అలాగే మీ పిల్లలవి కూడా తీసి ఒక పక్కన పెట్టుకోండి. రాత్రి భోజనాలు చేసిన తర్వాత వంట గదిని శుభ్రం చేసేసుకోండి.

గిన్నెలు తోముకుని రేపటికి కావలిసిన మీ అందరి క్యారేజ్ గిన్నెలు ఒక పక్కన పెట్టుకోండి. రేపు వంటకి కావలిసిన పప్పులు, బియ్యం గిన్నెలో సిద్ధం చేసి పెట్టుకోండి. కొబ్బరి లాంటివి అయితే ముందుగానే కోసి ఫ్రీడ్జ్ లో పెట్టేసుకొండి. రాత్రి పడుకునేటప్పుడు ఎక్కువ సేపు ఫోన్ లేదా టీవీ చూస్తూ ఉండకుండా ఒక టైం పెట్టుకుని ఆ  టైం కి ఆఫ్ చేసేలా ప్రిపేర్ అవ్వండి.

కచ్చితంగా 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి.  ఏ టైం కి లేవాలనుకుంటారో ఆ టైం కి బద్దకించకుండా  కచ్చితంగా నిద్ర లేవాలి. నిద్ర లేచి లేవగానే చాలామంది స్త్రీలు వంటింట్లోకి పరుగులు తీస్తుంటారు. అలా అసలు చేయకండి.  లేచి  అలా కొద్దీ సేపు  ప్రకృతిని చూస్తూ, సూర్య కిరణాల వేడి ఒంటిపై పడేలా చూసుకోండి.అలా  ప్రకృతిలో గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

ఉదయం లేచాక కాసేపు అటు ఇటు నడవండి. కాయగూరలు కొనడం, ఇరుగుపొరుగు వారితో మాటకాలపడం వంటివి చేయండి. ఇలా చేయడం కోసం అరగంట సమయాన్ని కేటాయించండి. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్లండి. ఇలా చేస్తే సానుకూల ప్రభావం తో రోజంతా హ్యాపీగా ఉంటారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?