NewsOrbit
న్యూస్ హెల్త్

Women : ఆడవారికి ఇంటి పని, జాబ్ తో ఒత్తిడిగా అనిపిస్తే.. ఇలా చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది !! (పార్ట్ -2)

Tips for women at home

Women : నెమ్మదిగా ఇల్లు శుభ్రం చేసుకుని.. వంటగదిలోకి వెళ్ళండి. ముందురోజే అన్ని సిద్ధం గా ఉంచుకోవడం వలన మీకు వంట త్వరగా పూర్తి అవుతుంది. పిల్లల్నిస్కూల్ కి పంపేటప్పుడు అయినామీరు ఉద్యోగానికి వెళ్లవలిసి ఉన్న కూడా .. ఈ  ప్రణాళిక బాగా పనిచేస్తుంది. ఉదయాన్నే వీలున్నంత వరకు కంగారు,జడావుడి  లేకుండా పని చేసుకోవడం వల్ల రక్తపోటు సమస్యలు రావు .ప్రశాంతం గా ఉంటారు. ఆఫీస్ లో మీ పనిని సరదాగా పూర్తి చేసుకుంటారు.

Tips for women for better home management Part 2
Tips for women for better home management Part 2

అయితే  ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రోజూ ఆఫీస్ నుంచి అలసిపోయి రాగానే టీవీ పెట్టుకుని కూర్చోకుండా..  పాటలు వినడం, డ్యాన్స్ చేయడం ఇంట్లోనే అటు ఇటు నడవడం చేసి .. త్వరగా ఇంటి పని ముగించుకుని నచ్చిన పుస్తకం చదవడంలేదా మీకు ఇష్టమైన హాబీని ఏదైనా చేసుకోండి… వీక్ ఆఫ్ లలో లేదా ఏదైనా సెలవు వచ్చినప్పుడు చేద్దాంలే అని పని పెండింగ్ పెట్టుకోకండి ఇల్లు దూలపడం ,షెల్ఫ్ సర్దుకోవడం కిటికీలు తుడుచుకోవడం, వారానికి సరిపడా పప్పులు రుబ్బు కోవడం ఇలాంటివన్నీ మీ వర్కింగ్ డేస్ లోనే పూర్తి చేసేసుకుంటే వీక్ ఆఫ్ లో కొంచెం విశ్రాంతి దొరుకుతుంది.

ఇంకా చాల మంది చేసే తప్పు ఏమిటంటే.. వీక్ ఆఫ్ కదా అని లేట్ గా లేవడం అనేది అస్సలు మంచి పద్దతి కాదు ఎందుకంటే, వీక్ అఫ్ అయినా కూడా మీకు టైం కే మెలకువ వచ్చి అటు నిద్ర రాదు ఇటు లేవకుండా బద్దకించడం వలన అన్ని పనులు ఆలస్యం అయి మరింత విసుగు వస్తుంది. కాబట్టి వీక్ అఫ్ లో కూడా సమయానికే నిద్ర లేచి పనులన్నీ సమయానికి ముగించేసుకువడం వలన మీకు సమయం దొరుకుతుంది. కావాలంటే అప్పుడు పడుకోండి. అలా చేయడం వలన విశ్రాంతి దొరుకుతుంది.

దానితో పాటు మీ ఇంటిలో ఎవరి స్థాయి కి తగ్గట్టు వారికీ ఆ పనులను అప్పచెప్పండి.. అది చాల మంచి పద్దతి కూడా.  ఇలాంటివి చేస్తే ఒత్తిడి తగ్గి మీరు ప్రశాంతంగా ఉండి ఇంటిని, ఆఫీస్ ని ఎంతో సమర్ధవంతంగా నిర్వహించ గలుగుతారని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju