NewsOrbit
న్యూస్ హెల్త్

Women: ఆడవారి స్తనాల పరిమాణం సహజం గా పెరగాలంటే.. ఇలా చేయండి !!

Tips for Women to Increase Breast Size

Women: ఆవు నెయ్యి చాలా రుచిగా ఉండడం తో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఆవు నెయ్యి మామూలు నెయ్యి కంటే చాలా ఆరోగ్యకరమైనది. హిందువులు గోమాతను ఎంతో పవిత్రంగా ఆరాధిస్తారు. దీనికి కారణం ఆవులో అనేకమంది దేవతలు కొలువై ఉండడం అని చెప్పవచ్చు. ఆవు పాల దగ్గరనుండి , పెరుగు, నెయ్యి, మూత్రం, మలంతో సహా అన్ని ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి క్రమం తప్పకుండా ఆహారంలో ఆవు నెయ్యి తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Tips for Women to Increase Breast Size
Tips for Women to Increase Breast Size

ఇది జీర్ణ వ్యవస్థను బాగాపనిచేసేలా చేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు వేడి పాలలో ఓ చెంచాడు ఆవు నెయ్యి కలుపుకుని తాగితే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.పొద్దున్నకి విరేచనం కూడా సాఫీగా అవుతుంది.రోజుకు ఓక స్పూన్ ఆవు నెయ్యి భోజనంలో వేస్తె చిన్న పిల్లల మెదడు ఎదుగుదలకు మెదడు చురుగ్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆవు నెయ్యి బాగా పనిచేస్తుంది. ఇది కేన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. సంగీత సాధకుల గాత్రం మెరుగు పడేలా చేస్తుంది.

రోజూ ఆవు నెయ్యి ఆహారంలో తీసుకుంటే సంభోగ శక్తి పెరగడంతో పాటు , వీర్య కణాలు వృద్ధి అవుతాయి. ఆకలిని పెంచుతుంది. చర్మం కాంతివంతంగా ఉండడంతో పాటు కంటి చూపు ను రక్షిస్తుంది.ఆవు నెయ్యి తీసుకుంటుంటే థైరాయిడ్ సమస్య త్వరగా తగ్గుతుంది. ఆవు నెయ్యి తక్కువ గా తీసుకోవడం వలన అనవసర కొవ్వు తగ్గిపోతుంది. అదే విధం గా రోజుకు రెండు చెంచాలు మించి ఎక్కువ తీసుకుంటే లావు అవుతారు. గుండె జబ్బులకు మంచి ఔషధం గా పనిచేస్తుంది .

మొలలు, ఫిస్టులాలు ఉన్నప్పుడు వాటి పైన ఆవు నెయ్యి అప్లై చేస్తే నొప్పుల నుంచి మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. స్త్రీ స్తనాలు చిన్నవిగా ఉంటే వాటి పెరుగుదలకు ఆవు పాలు, నెయ్యి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చెవి పోటు వచ్చినప్పుడు ముక్కులో రెండు చుక్కలు ఆవు నెయ్యి వేసుకుంటే చెవి పోటు తగ్గిపోతుంది. ముక్కులో కి వెళ్ళిన ఆవు నెయ్యి కర్ణభేరికి వెళ్ళే నాడుల మంచి ప్రాభవాన్ని చూపిస్తుంది .

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?