NewsOrbit
న్యూస్ హెల్త్

ఉద్యోగం, ఇంటిపని తో ఒత్తిడి ఎదురుకునె మహిళలు తెలుసుకోవలసిన విషయాలు!!

ఉద్యోగం, ఇంటిపని తో ఒత్తిడి ఎదురుకునె మహిళలు తెలుసుకోవలసిన విషయాలు!!

Women:ఈ నాటి మహిళా ఇల్లాలిగా బాధ్యతలు నిర్వహించు కుంటూనే ఉద్యోగినిగా తన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయడానికి  స్త్రీలు   చాలా సమస్యల్ను ఎదురుకుంటున్నారు.దీంతో కోపం,  ఒత్తిడి, చిరాకు, అలసట వంటివి కలగడం కూడా జరుగుతుంది.  వీటిని విజయవంతం గా  జయించాలంటే  ఇంటిపని, ఆఫీస్ పనికి  మధ్య కచ్చితంగా స్పష్టమైన విభజన గీత ఉండితీరాలి. ఇంట్లో ఆఫీసు పనులు చేయడం , ఆఫీస్ లో ఉన్నప్పుడు  ఇంటి కి సంబంధించిన  పనుల గురించి ఆలోచించడం వల్ల రెండింటి లో ఒక దాని పైన కూడా  సరైన దృష్టి పెట్టి పని పూర్తి చేయలేకపోతారు.

Tips for working women
Tips for working women

ఇలాంటి పరిస్థితి నుండి కొంత ఉపశమనం పొందేందుకు ప్రయత్నించాలి. కొంత సమయాన్ని కేటాయించుకుని ఈ రెండింటిని ఒక దారిలో  పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కరోజులోనే మార్పు అనేది  సాధ్యం కాకపోవచ్చు. అయినా పక్కా ప్రణాళికతో మొదలు పెడితే నెమ్మదిగా అయినా సాధ్యమవుతుంది. అలసట తగ్గుతుంది. అన్ని పనులు విరామం లేకుండా చేసేస్తుంటారు. దాంతో మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతారు.

ఇలాంటి సమస్యను అధిగమించాలంటే అప్పుడప్పుడు ఏ పని చేయకుండా విశ్రాంతి గా ఉండేందుకు ప్రయత్నించాలి. అందువల్ల విశ్రాంతి కలుగుతుంది. ఉత్సాహంగా పనిచేసే శక్తి శరీరానికి అందుతుంది. అయితే ఇవన్నీ చేయాలంటే ముందుగా అన్ని పనులు మీరే మీదేసుకుని చేయకుండా ఇంట్లో వారందరి మధ్య సరైన పని విభజన చేయండి . ఏ  వయస్సు వారికి తగ్గట్టు ఆ పనులు అప్ప చెప్పాలి.

ఏ పనైనా సరే కాదనకుండా చేయడం ఆత్మవిశ్వాసమే కావొచ్చు. కానీ కొన్నిసార్లు చేయలేని పనులు కూడా చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. ఎదుటి వారు మీ నుండి మరిన్ని పనుల్ని ఆశించవచ్చు. అలా అన్ని పనులు మీరొక్కరే చేయడం తో వాటిని సరిగా చేయలేకపోవచ్చు. పని భారంతో ఒత్తిడికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.అందుకే చేయలేని పనిని మొహమాటం లేకుండా ఒప్పుకోవద్దు. నా వల్ల కాకపోవచ్చు అని నిర్మొహమాటంగా చెప్పడం అనేది తప్పు కాదు.మీకోసం కూడా మీరు ఆలోచించండి.

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!