NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Anger మీకు ప్రతిదానికి కోపం వస్తుందా ?అయితే ఇలా చేసి చూడండి!!(పార్ట్ -1)

Tips on How to Control Anger Part-1

Anger: ఈ రోజుల్లో ఉన్న జీవన విధానం బట్టి ప్రతి ఒక్కరికి విపరీతమైన కోపం వస్తుంది. ఇంకొందరు ఎప్పటి ఆనందం అప్పుడు పొందకుండా ఇంకా భవిషత్తులో ఎదో జరిగాక సంతోషపడదాం అని ఆనందాన్ని వాయిదా వేస్తుంటారు. అలాంటి వారు అస్తమానం చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతూ వారిమీద వారు నియంత్రణ నను కోల్పోయి హఠాత్తుగా వ్యక్తులపై కోపంతో మండి పడిపోతుంటారు. అదుపులో ఉంచుకో లేని కోపం ఎక్కువగా గృహ హింసకు కారణమవుతుంది.

Tips on How to Control Anger Part-1
Tips on How to Control Anger Part 1

కోపం వచ్చినప్పుడు, దాన్ని అదుపులో ఉంచడం దాదాపు అసాధ్యంగా ఉంటుంది. ఈ సమయాల్లో మనపై మనం పట్టును కోల్పోయి తప్పుడు నిర్ణయాలు లేదా తప్పుడు పదాలనువాడేస్తుంటాము. ఇటువంటి కోపం గుర్తించి, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం చాల అవసరం. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

మనం తీసుకునే ఆహారమే మన మనస్సు అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మీరు తీసుకునే ఆహారం సులభంగా మీ మనస్సును కలిచివేస్తుంది అనడం లో ఎలాంటి ఆశ్చర్యము లేదు . ఆహారం మరియు భావోద్వేగాలు రెండూ ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి. తీసుకునే ఆహారం లో బాగా కారంగా మరియు ఎక్కువ నూనెతో వండిన ఆహారాన్నిమానేయాలిసి ఉంటుంది. ఇలాంటి ఆహారం నేరుగా మెదడు మీద ప్రభావం చూపుతుంది. ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటూ తగిన వ్యాయామం చేయాలి.

కోపం వచ్చినప్పుడు మీరు అదుపు తప్పుతున్నట్టు అనిపిస్తే కొంత దూరం పరిగెత్తడం లేదా వేగంగా నడవడం వంటివి చేయండి. మీ శ్వాస కు అనుగుణంగా ఉండే కొన్ని యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం వలన శరీర భాగాల యొక్క కఠినత్వాన్ని తగ్గించి మీ శక్తి పెరిగేలా చేసి మంచి ఆలోచనలకు కారణమయ్యే ఎండార్ఫిన్ హార్మోన్లను విడుదల చేస్తుంది.

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju