NewsOrbit
న్యూస్ హెల్త్

గర్భధారణ విషయం లో సమస్యలు ఎదుర్కొనే వారికీ చాల మంచి చిట్కా తప్పక తెలుసుకోండి..

గర్భధారణ విషయం లో సమస్యలు ఎదుర్కొనే వారికీ చాల మంచి చిట్కా తప్పక తెలుసుకోండి..

ఈ కాలం లో చాలా మంది దంపతులు  ఎదుర్కొంటున్న పెద్ద  సమస్య పిల్లలు పుట్టకపోవడం.పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడం తో  మానసికంగా ఎంతో బాధకి గురవుతున్నారు. డాక్టర్స్ ని సంప్రదించడం మొదలు కొని  రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని జంటల్లో సమస్య మగవారిలో ఉంటే ఇంకొన్ని జంటల్లో స్త్రీలలో ఉంటుంది.

గర్భధారణ విషయం లో సమస్యలు ఎదుర్కొనే వారికీ చాల మంచి చిట్కా తప్పక తెలుసుకోండి..

కొందరి లో హార్మోనల్ ఇన్ బ్యాలన్స్ కారణం గా కూడా గర్భం ధరించలేక పోవడం, వచ్చినా అది నిలబడక పోవడం జరుగుతుంది. అలాంటి స్త్రీలు ఇప్పుడు చెప్పబోయేది ఒకసారి ఇలా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉండవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. దానిగురించి తెలుసుకుందాం..

రాత్రి నిద్ర ఖచ్చితం గా  8 గంటల పాటు ఉండేలా చూసుకోవడంవలన , ఒత్తిడి తగ్గడం తో పాటు హార్మోన్లు కూడా బ్యాలెన్సింగ్ కూడా జరుగుతుందని సైంటిస్టులుసూచిస్తున్నారు. నమ్మలేక పోతున్నారా ?ఇది నిజం హాయిగా రాత్రి  8 గంటల పాటు  నిద్రపోయేస్త్రీలు  గర్భవతి అయ్యే అవకాశాలు దాదాపు 91శాతం ఉన్నాయట. ముఖ్యంగా రాత్రంతా హాయిగా నిద్రపోయి, ఉదయాన్నే లేదా మధ్యాహ్నం వేళ  శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితం ఉంటుందని తెలియచేస్తున్నారు.

వారు దాదాపు 200మంది తో  ఇండియా క్విజ్డ్ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న స్త్రీల పై చేసిన పరిశోధన ప్రకారం.. 8 గంటల పాటు నిద్రపోయేవారిలో దాదాపు 44శాతం మంది గర్భం దాల్చారు. 6గంటల పాటు మాత్రమే  నిద్రపోయి గర్భం  పొందిన వారు 23శాతం మంది ఉన్నారు. బాగా నిద్రపోయే స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది,కాబట్టి గర్భధారణ విషయం లో సమస్యలు ఎదుర్కొనే వారు ఇలా ఒకసారి  ప్రయత్నించమని వైద్యులు సలహా ఇస్తున్నారు.కేవలం పిల్లల కోసం ప్రయత్నించే స్త్రీల కే  కాదు,ప్రతి మనిషి7నుండి 8 గంటలు హాయిగా నిద్రపోవడం మంచిది అంటున్నారు   సైంటిస్టులు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju