NewsOrbit
న్యూస్ హెల్త్

మన పెద్దలు చెప్పిన సంసారం, సంతానం రహస్యాల గురించి తెలుసుకోండి!!

మన పెద్దలు చెప్పిన సంసారం, సంతానం రహస్యాల గురించి తెలుసుకోండి!!

మన పూర్వులు సంసారం చేయడానికి కొన్ని నియమాలు,పద్ధతులు పాటించేవారు వాటి గురించి తెలుసుకుందాం..  మగవాడు తనని నమ్మి ప్రేమించి, తనతో వచ్చిన స్త్రీకి  ముందుగా ఆకలిని తీర్చడానికి  కడుపునిండా ఆహారం పెట్టాలి. ఆ తర్వాత స్త్రీ  కి బట్టలు ఇవ్వాలి. తన అంద చందాల రక్షణ కోసం ఇల్లు అనే  భద్రత కల్పించాలి. ఆ తర్వాత రాత్రి వేళలో మాత్రమే ఆమెతో సుఖాన్నీ అనుభవించాలి.

మన పెద్దలు చెప్పిన సంసారం, సంతానం రహస్యాల గురించి తెలుసుకోండి!!

ఆడవారి లో  నెలసరి వచ్చిన చివరి రోజులు మంచివి గా చెప్పబడినవి గా భావించారు. నెలసరి వచ్చిన  నాలుగు రోజులు భార్య భర్తలు దూరంగా ఉండాలి అనే నియమం పాటించేవారట. 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఇలా సరి సంఖ్య రోజుల్లో మాత్రమే కలిస్తే పుత్రసంతానం కలుగుతుంది అని వారు నమ్మేవారట. అలాగే 5,7,9,11,13,15,17 బేసి సంఖ్యల్లో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది అని భావించేవారట .

అలాగే శని, ఆది, మంగళవారాలలో  భార్య  భర్త కలవకూడదు అనే నియమం పాటించేవారట.నెలసరి వచ్చిన తర్వాత  4వ రోజు కలిస్తే పుట్టినసంతానం తక్కువ ఆయుశ్శుతో పుడతారు అని, 5 రోజు లకు  మంచి సంతానవంతమైన ఆడపిల్ల పుడుతుంది అని నమ్మేవారట. 6 రోజుల కు  సామన్య సగటు మనిషి పుడతాడు. 7 రోజులకు  గొడ్రాలైన ఆడపిల్లా, 8 రోజులకు  అధిక సంపన్నుడు 9 రోజులకు  మహాపతివ్రతా, 10రోజులకు  తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు నిలబెట్టేవాడు, 11రోజులకు నలుగురు నోళ్ళలో నానేదీ, 12రోజులకు ఉత్తమోత్తమమైన పురుషుడూ, 13రోజులకు ఎక్కువమంది భర్తల గలదీ. 14రోజులకు  ఆధ్యాత్మిక చింతనకలిగిన సన్యాసి, 15రోజులకు  సకల భోగాలూ అనుభవించే పడతీ, 16రోజులకు  లోకులచేపొగడబడే సుపుత్రుడు జన్మిస్తాడు.

పట్టపగలూ, సంధ్యా సమయాల్లో స్త్రీల వద్దకు శృంగారము కొఱకు వెళ్లడం నిషిద్దము గా భావించేవారు. తనకన్నా వయ్యసులో  పెద్ద స్త్రీ లేదా గర్భావతి తో శృంగారం నిషిద్ధం అని చెప్పబడింది. చాలా లావుగా , చాలా సన్నమూ, అవయవ లోపమున్న ఆడవారితో తో శృంగారం పనికి రాదు అని నమ్మేవారు . గురువులు  ఉండే స్థలములోనూ, గుడి ప్రదేశాములోనూ, యజ్ఞయాగాదులు జరిగేచోట, అవి జరుగుతున్నప్పుడుఆ ప్రదేశాల్లో ఆడవారికి  దూరంగాఉండేవారు . కడుపు నిండా భోజనం చేసినప్పుడు , పదహారు సంవత్సరముల కంటే ముందూ, డెబ్భై సంవత్సరాల తర్వాత శృంగారం మంచిది కాదు అని నియమాలతో ఉండేవారు.

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju