NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Flowers: సంవత్సరం అంతా ఇంట్లో పువ్వులు ఉండాలి అంటే ఈ మొక్కలను పెంచుకోండి!!

Tips to Grow Flowers in House

Flowers: సహజం గా మనందరిలో మొక్కలు పెంచుకోవడం పట్ల కొంత ఆశక్తి ఉంటుంది. మరి కొందరి లో అది చాల ఎక్కువగా ఉండడం వలన ఈ రోజు ల్లో మిద్దెతోటలు చూడగలుగుతున్నాం. పూల చెట్ల ను పెంచడం వలన అందం తో పాటు సువాసన కూడా పొందవచ్చు. వాటి తో పాటు కొన్ని కూరగాయ మొక్కలు ఆకు కూరలు పెంచుకోగలిగితే ఇంటి అవసరాలు కూడా తీరుతాయి.

Tips to Grow Flowers in House
Tips to Grow Flowers in House

ఫ్లాట్స్‌లో నివశించేవారు తమకు ఉన్న స్థలం లో పూలకుండీల ను ఉపయోగించి మొక్కల మీద తమకున్న ప్రేమ చాటుకుంటున్నారు.రకరకాల రంగులు పూసే పువ్వులు కొన్ని కనువిందు చేస్తే మరి కొన్ని జడలో తురుముకుని మురిసి పోతుంటారు. ఇక ఎక్కువ ఉంటే తమ ఇంట్లో అలంకరించుకుని , ఇంటికి కొత్త అందాన్ని తెస్తున్నారు. చూడటానికి అందం గా పూవులు పూసే మొక్కలను ఎంచుకుని పెంచటం ఒక కళ అయితే… పూసిన వాటిని ఫ్లవర్ వేజ్‌లో అలంకరించుకోవడం మరో ఓ కళ అని చెప్పవలిసిందే . పూలతో మీ మొక్కలు నిండి పోవాలన్నా వాటితో ఇంటిని అలంకరించాలనుకోవాలనుకున్నా అలాంటి మొక్కల గురించి తెలుకోవాలిసిందే.. పువ్వులు పూసే మొక్కలను గమనించినప్పుడు, కొన్ని మొక్కలు ఓ ప్రత్యేకమైన సీజన్‌లో మాత్రమేపూస్తే ,మరికొన్ని సంవత్సరానికి రెండుసార్లు, ఇంకొన్ని ప్రతి రోజు పూస్తూనే ఉంటాయి. అదేవిధంగా పరిసర వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి పూవుల మొక్కల పెరుగుదల ఆధారపడి ఉంటుంది.

పూల కోసం మొక్కలనుపెంచాలనుకున్నపుడు అవి ఏ సీజన్లో పూస్తాయి అనే దాని మీద దృష్టి పెట్టాల . ఇలా సీజన్లను దృష్టిలో పెట్టుకుని మొక్కలు పెంచుకుంటే, సంవత్సరం అంతా ఇంటిలో పువ్వులు దొరుకుతూనే ఉంటాయి. ఉదాహరణకు మల్లి , సన్నజాజి,విరజాజి, చామంతి, గులాబీ , సంపెంగ వేసవిలో, వానాకాలంలో టైగర్ లిల్లీ, వెరోనికాపువ్వులు, చలికాలంలో కాడ మల్లెలు, బంతి, డిసెంబరు పూలు, నందివర్థనం, రోజ్ మేరీ గన్నేరు వంటి పుష్పాలను పెంచటం వల్ల ఇంటిలో పూవులకు ఎప్పుడు లోటు ఉండదు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!