NewsOrbit
న్యూస్ హెల్త్

మెదడుకు మేత వేయకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకుని..జాగ్రత్త పడండి !!

మెదడుకు మేత వేయకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకుని..జాగ్రత్త పడండి !!

జ్ఞానం, నైపుణ్యాల కలయిక మేధస్సు. అదే మానవాళిని అతి శక్తిమంతమైన జీవిగా తీర్చిదిద్దింది.మనకు సహజ సిద్ధంగా ఏర్పడిన మేధస్సు పూర్వికుల నుంచి సంక్రమించిందే.కానీ ఇప్పుడు మనకంప్యూటరింగ్ పవర్‌తో జీవన విధానం పూర్తిగా మారిపోతోంది. మన మేథా శక్తిని కోల్పోతున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే వెబ్ అనే ట్రాప్‌లో ఇరుక్కుపోతున్నాం. ప్రస్తుత యువత సంగతి అయితే మరీ ఎక్కువ.

మెదడుకు మేత వేయకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకుని..జాగ్రత్త పడండి !!జీవితాలను సుఖవంతంగా, సౌకర్యవంతంగా మార్చుకోవడంలో తప్పు లేదు.. అయితే టెక్నాలజీకి  మాత్రం బానిస కాకుండా ఉండాలి. ఏ సమయంలో టెక్నాలజీ సాయం తీసుకోవాలి, ఏ సమయం లో తీసుకోకూడదు అని నిర్ణయించుకోవాలి. లేకపోతే మన జీవితాలపై మనమే నియంత్రణ కోల్పోయే ముప్పు ఉంది. దీని పైన జరిగిన ఓ సర్వే తెలియచేసిన  వివరాల ప్రకారం,టెక్నాలజీ కి బానిస అయితే రాబోయే రోజుల్లో ఆలోచనాశక్తిని కోల్పోయి..రాను రాను మనిషి రోబోలా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని తెల్పింది.

మరి మన సహజసిద్ధమైన మేధాశక్తి పెరగడానికి  ఏమి చేయాలి?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విషయం లో  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి విషయాలగురించి తెలుసుకుందాం.. మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తుల పై, వస్తువుల పై, ఓ కన్నేస్తూ ఉండాలి. కాంటాక్ట్ బుక్‌లోవెతుక్కునే పని లేకుండా  తెలిసిన 20 మంది ఫోన్ నంబర్లను గుర్తుంచుకొనేలా ప్రాక్టీస్ చేయాలి. మనం ఉండే నగరం లేదా పట్టణంగురించి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోవాలి.

కొన్ని ప్రముఖ స్థలాలను గుర్తు పెట్టుకోవాలి. మనకు ఆప్తులు అనుకునే వారి పుట్టిన రోజులు, పెళ్లి రోజులను గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకే సారి ఇదంతా చేయలేకపోవచ్చు. నెమ్మదిగా అయినా సరే.. మనకు మన పూర్వికులు అందించిన సహజ సిద్ధమైన మేధాశక్తి ని తిరిగి వెనక్కు తెచ్చుకోవాలి. మెదడుకు మేత పెడితే అది ఉత్సహం గా పనిచేస్తుంది అని మరువకండి..

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!