NewsOrbit
న్యూస్ హెల్త్

Children : 6 నెలల పిల్ల దగ్గరనుండి 5 సంవత్సరాల పిల్లలవరకు మీరు ఇలా చేస్తే వారి లో మంచి ఎదుగుదల ఉంటుంది.(పార్ట్-2)

Tips to Parenting 6 Months to 5 years Children Part-2

Children : 3-4 సంవత్సరాలు వచ్చేసరికి ..ఇతర పిల్లలతో, వారి ఆట వస్తువుల తో ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. ఇతర పిల్లలకు తమ ఆటవస్తువులనివ్వడం, వారితో కలిసి మెలిసి ఉండడానికి ప్రోత్సహించాలి. వారికి పరిచయమున్న వారిని, వారి పేర్ల తోను, వరుస తో ను పిలుస్తారు.

వారి బట్టలను ఇతరుల సహాయం లేకుండా వెసుకోగలుగుతారు. చిన్న చిన్న పనులు చేయడానికి ఆశక్తి గా ఉంటారు.4-5 సంవత్సరాల పిల్లలు చిన్న చిన్న ఇంటి పనులు చేయగలగడం తో పాటు పరిశుభ్రతకు సంబంధించిన కొన్ని నియమాలను పాటించగలరు. చొక్కా, గౌను గుండీలు సరిగ్గా పెట్టుకోగలుగుతుంటారు . తమంతట తామే పళ్ళు తోము కుంటుంటారు.

ఏ కాలి చెప్పు ఆ కాలికి సరిగా వేసుకోగలిగే తెలివి వచ్చేస్తుంది. అయితే తల్లిదండ్రులు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. పిల్లల సామాజిక అభివృద్ధి, వారు పెరిగే వాతావరణం పై నే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి పెద్దలు… పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, మర్యాద గా నడుచుకోవడం , మంచి భావాలను పెంపొందించడం వంటివి అలవాటు చేయాలి.మీరు ఏది నేర్పాలన్న కూడా అప్పుడే బాగా నేర్చుకుంటారు.. పెద్దయ్యాక నేర్చుకోవడం అనేది చాల కష్టమైన పని అని గుర్తు పెట్టుకోండి.

పిల్లల కి వ్యక్తిగత శుభ్రతను బాగా అలవాటు చేయడం ఆ విధం గా ప్రోత్సహించడం చాలా అవసరం . మంచి ఆహార అలవాట్లు, వేళకు ఆహారం తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి. పెద్దల తో భయభక్తులతో నడుచుకునేలా ప్రోత్సహించాలి. తోటి స్నేహితులతో కలిసి మెలసి ఆడుకోవడం, ఒకరికి ఒకరు సహకరించుకోవడం వంటివాటిని ప్రోత్సహించాలి. అందరు కలసి కట్టుగా కార్యకలాపాలలో పాల్గొనేలా చూడాలి.

Related posts

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?