NewsOrbit
న్యూస్ హెల్త్

Children : 6 నెలల పిల్ల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు మీరు ఇలా చేస్తే వారి లో మంచి ఎదుగుదల ఉంటుంది.(పార్ట్-1)

Tips to Parenting 6 Months to 5 years Children

Children: పిల్లలు పుట్టిన 6-12 నెలలు వచ్చేవరకు రోజు చూసే వారిని గుర్తుపట్టడం, పేరు పెట్టి పిలిస్తే అటువైపుగా తిరగడం చేస్తుంటారు. వద్దు, టాటా అన్నట్టుగా చేతులు కదుపుతుంటారు. కొత్త ముఖం కనిపిస్తే ప్రక్కకు తిరిగిపోతారు, తల్లి వదిలి వెళితే పేచీలు పెట్టేస్తూ ఉంటారు .

Tips to Parenting 6 Months to 5 years Children
Tips to Parenting 6 Months to 5 years Children

ఆ వయసులో ఉన్న పిల్లలకు ఆట వస్తువులు ఇవ్వడం తో పాటు మీరు కూడా కూర్చుని వారితో ఆడుకోవాలి . 1-2 సంవత్సరాలు ఉన్న పిల్లలు చిన్న చిన్న పదాలను ఉపయోగిస్తూ,లయబద్ధంగా కాళ్ళు, చేతులు కదిలిస్తూ పాటలు పాడతారు. చిన్న చిన్న పనులు చెబితే చేస్తుంటారు. తోటి వయసు పిల్లలను చూసి నవ్వుతుంటారు.

రెండేళ్ళు వచ్చేసరికి మలమూత్ర విసర్జన అవసరాన్ని ముందే తెలియజేస్తారు. పిల్లలను కుటుంబ సభ్యులతో, తరచుగా ఇంటికి వచ్చే అతిధులను ఒకటికి రెండు సార్లు పరిచయం చేస్తుండాలి. అతిధులను పెద్దవారిని ‘ నమస్తే ‘ అని గౌరవప్రదమైన మాటలు, చేతలతో పలకరించడం ఆ వయస్సు నుంచే అలవాటు చేయాలి .

వారంతట వారే భోజనం చేయడం, నీళ్ళు తాగడం వంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇంట్లో తనకంటే చిన్న పిల్లల తో ఆడుకునే విధం గా చూడాలి. మార్కెట్ కు తీసుకు వెళ్ళేటప్పుడు , దారిలో కనిపించే వస్తువులు, మనుష్యులను, నిత్యం చూసే వాహనాలు, రోజూ వాడుకునే కూరగాయలు చూపిస్తూ వాటి పేర్లు చెప్పండి .

ఇంట్లో ఉండే ఇతర సభ్యుల బంధుత్వం గురించి కూడా బిడ్డకు తెలియచేస్తూ ఉండాలి. 2-3 సంవత్సరాల పిల్లలకు బట్టలు వేసుకోవడం, తీయడంలో సహకరిస్తూ నేర్పించాలి. వారంతట వారు భోజనం చేయడం, కంచం, గ్లాసు వంటి వస్తువులు పట్టుకోవడం వంటివి చేయగలుగుతారు. వారంతట వారే కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కో గలరు.

తనకు కావాల్సింది అడగడం, నిర్ణీత సమయం మరియు ప్రదేశం లో మలమూత్ర విసర్జన చేయడానికి అలవాటు పడతారు. బిడ్డ తన బట్టలు తానే వేసుకోవడం, తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju