NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Children ఈ బిజీ జీవితం లో పిల్లలను సరిగా పట్టించుకోలేక పోతున్నాం అని బాధ పడేవారు మాత్రమే ఇది తెలుసుకోండి!!(పార్ట్-1)

Tips to Parents for properly care their children Part-1

Children : పిల్లల మానసిక అభివృద్ధి పెరిగితే తెలివితేటలూ పెరుగుతాయి దాని కోసం తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలుసుకుందాం… పిల్లలు ప్రతి చిన్నదానికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వారికి చుట్టుపక్కల జరిగే విషయాల పై చాలా ఆసక్తి ఉంటుంది, దీని కారణంగా ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వారి సందేహాలను ఓపిగ్గా తీర్చాలి.

Tips to Parents for properly care their children Part-1
Tips to Parents for properly care their children Part 1

దీని వలన వారి తెలివితేటలు పెరుగుతాయి. కొత్తవిషయాలు తెలుసుకోగలుగుతారు. మనకంటే అన్ని తెలుసు కానీ పిల్లకు అవేమి తెలియవు కాబట్టి ఓపికగా చెప్పాలి. అలా కాకుండా పిల్లలు ప్రశ్నలడుగుతున్నపుడు కాసురుకున్న ,విసుక్కున్నా వరుకొత్తవిషయాలు నేర్చుకునే ఆశక్తి తగ్గిపోతుంది.
స్కూల్ కి వెళ్ళే పిల్లలకు వార పత్రికలలో వచ్చే ఒక బొమ్మ ఇచ్చి దారి చూపమని ప్రచురిస్తూ ఉంటారు అలాంటివి పజిల్స్, సుడోకు వంటివి కత్తిరించి వారితో వాటిని పూర్తి చేయిన్చాలి.ఖాళీ సమయాల్లో లేదా వంట చేసుకుంటూ , గిన్నెలు తోముకుంటూ పిల్లలతో పిల్లల తో ఏదోఒక విషయం గురించి మాట్లాడుతూ ఉండండి. మెదడుకు పదును పెట్టే పొడుపు కథలు, ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టడం వంటివి చేయవచ్చు. ఇది వారి తెలివితేటలు మరియు భాషాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది .

ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు కలిపి అంటే ఉదాహరణకు కొన్ని రకాల పప్పులు, చింతగింజలు, బటన్స్, నాణాలు, చిన్న గులకరాళ్ళూ వంటివి కలిపి వాటిని వేరు చేయమనడం, జతపరచడం, పరిమాణాన్ని బట్టి అమర్చడం, కళ్ళు మూసుకొని కొన్ని వస్తువుల పేర్లు తిరిగి చెప్పమనడం వంటి ఆటలు మీరు మీ పనులు చేసుకుంటూనే ఆడించవచ్చు. దీనివలన పిల్లలకు తెలివితేటలు, జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju