NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Janasena : తిరుపతి ఎంపీ సీటు జనసేనకే…? పవన్ కలలో కూడా అనుకొని ఉండడు

Janasena : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో టిడిపి పతనం మొదలైన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇదే క్రమంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం కూడా జరిగింది. అతను పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తో పొత్తుపెట్టుకుని టిడిపిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు.

 

Tirupati by poll MP seat to Janasena
Tirupati by poll MP seat to Janasena

ఇదీ బిజెపి పరిస్థితి…

అయితే ఇదే సమయంలో టిడిపి స్థానాన్ని కైవసం చేసుకునే సమయంలో బీజేపీకి ఏపీలో పరిస్థితులు అనుకూలంగా రావడం లేదు. పైగా తెలంగాణలో బిజెపి విజృంభిస్తున్న తీరు కూడా ఏపీ బీజేపీ పై ఒత్తిడి పెంచే అంశం. ఇలాంటి సమయంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా బిజెపికి గట్టి షాక్ ఇచ్చాయి. రాష్ట్రం మొత్తం బిజెపి బలపర్చిన క్యాండిడేట్లు నిరాశపరిచారు. దీంతో అసలు ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలాంటిదో తేటతెల్లం అయింది.

Janasena : దెబ్బకు సీన్ రివర్స్

ఇక అసలు విషయానికి వస్తే…. గత కొద్ది నెలల నుండి తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ-జనసేన పొత్తు లో ఎవరి పార్టీ క్యాండిడేట్ నిలబడాలి అనే విషయం పై విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా దీనిపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల్లో బిజెపి మద్దతు ఉన్న అభ్యర్థులు కొన్ని సీట్లు మాత్రమే పొందగలిగారు కానీ వారు కూడా జనసేన మద్దతుతోనే గెలుపొందడం గమనార్హం. బిజెపి గెలిచిన వాటిల్లో మెజారిటీ సీట్లు కాపు కమ్యూనిటీ ఆధిపత్య ప్రాంతాలలో జనసేన మద్దతు గెలవడం జరిగింది. దీంతో తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన ఎంపీ సీట్ కి గట్టి పోటీదారు అయింది.

వాళ్ళే వద్దుంటున్నారు?

అసలు ఆ సీటు బిజెపికి ఇవ్వాలా? జనసేన కి ఇవ్వాలా? అన్న సందిగ్ధత పై పంచాయతీ ఎన్నికలు పూర్తి క్లారిటీ ఇచ్చేశాయి. జనసేన కి కూడా కచ్చితంగా తమకే ఇవ్వాలని బలమైన వాదన కు ఈ పంచాయతీ ఎన్నికలు మరింత బలం చేకూర్చాయి. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ పర్ఫార్మెన్స్ చూశాక బీజేపీ వర్గాలు జనసేన కు తిరుపతి ఎంపీ సీటు ఇవ్వడం సరైనదని చెబుతున్నాయి ఇక బిజెపి, జనసేన రెండు పార్టీలకు తిరుపతిలో దాదాపు గెలిచేందుకు అవకాశం లేదు కానీ జనసేన ఓట్లు బదిలీ చేయకపోతే బిజెపి డిపాజిట్ కూడా కోల్పోవచ్చు అని అంటున్నారు. అంతేకాకుండా జనసేనకు ఇవ్వకపోతే బలిజ అసోసియేషన్ వారు నోటాకి వేయాలని తీర్మానం చేయడం కూడా ఆలోచించదగ్గ విషయం.

కాబట్టి తిరుపతి ఎంపీ సీటు ని జనసేన వదిలేయడమే ఉత్తమమని బిజెపికి చెందిన ఒక వర్గం గట్టిగా చెబుతుందట. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు… ఈ లోపల ఏ విషయం అది కన్ఫర్మ్ చేస్తే బెటర్. అయితే పవన్ మాత్రం ఇలా తన దశ తిరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju