NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కావాలని కరోనా వైరస్ అంటించుకొని.. లక్షలు సంపాదిస్తున్న విద్యార్థులు

to sell antibody plasma students affecting with corona intentionally

వాళ్లంతా యూనివర్సిటీ విద్యార్థులు. ఎంతో క్రమశిక్షణతో ఉండి.. ఎదుటివాళ్లకు మంచి చెప్పాల్సిన విద్యార్థులే అడ్డదారులు తొక్కారు. కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకొని భారీ సంపాదనకు తెరలేపారు. ఈ విషయం తెలిసిన యూనివర్సిటీ అధికారులు వెంటనే ఆ విద్యార్థులపై విచారణకు ఆదేశించారు.

యూఎస్ లోని ఇదహో అనే ప్రాంతంలో ఉన్న బ్రిఘం యంగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కరోనా వైరస్ ను అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదించాలని అనుకున్నారు. దీంతో కరోనా వైరస్ ను అంటించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత వెంటనే కోలుకొని.. తర్వాత తమ ప్లాస్మాను అమ్ముకుంటున్నారు.

to sell antibody plasma students affecting with corona intentionally
to sell antibody plasma students affecting with corona intentionally

చాలామంది విద్యార్థులు కరోనా అంటించుకోవడం.. కరోనా తగ్గించుకోవడం.. వెంటనే ఆసుపత్రులను ప్లాస్మాను అమ్ముకోవడం.. ఇదే తంతు. ఈ విషయం చివరకు యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో.. వెంటనే ఆ విద్యార్థులపై విచారణకు ఆదేశించారు. ప్రాణాలను పణంగా పెట్టి కేవలం డబ్బు కోసం ఇంతటి ఘోరానికి పాల్పడిన విద్యార్థులపై చర్యలు కూడా తీసుకోవడానికి యూనివర్సిటీ సిద్ధమయింది.

ఇక నుంచి యూనివర్సిటీలోని ఏ విద్యార్థి కరోనాను అంటించుకొని.. ప్లాస్మాను అమ్ముకోవద్దని అధికారులు విద్యార్థులను హెచ్చరించారు. అలా ఎవరైనా చేస్తే.. వాళ్లను వెంటనే యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.

ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీకి చెందిన 119 మంది విద్యార్థులతో పాటుగా 20 మంది స్టాఫ్ కు కరోనా వైరస్ సోకిందట. అక్కడ ప్లాస్మాకు బాగా డిమాండ్ ఉందట. కరోనా నుంచి కోలుకున్న వాళ్ల నుంచి సేకరించే ప్లాస్మాకు సుమారు 100 నుంచి 200 డాలర్లను ఆసుపత్రులు చెల్లిస్తున్నాయట. అందుకే.. ఆ యూనివర్సిటీ విద్యార్థులు ప్రాణాలకు తెగించి మరీ.. పాకెట్ మనీ కోసం ఈ పని చేస్తున్నారన్నమాట.

author avatar
Varun G

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju