NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈరోజు ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం చాలా రసవత్తరంగా గత సీజన్లో ఎప్పుడూ ఉండేది. కానీ ఈసారి మాత్రం.. సీజన్ ఫైవ్ లో.. చెప్పుకోతగ్గ క్యాండెట్ ఎవరు లేరని, అన్ని కొత్త ముఖాలను ఇంటిలోకి పంపించడంతో.. చూస్తున్న ప్రేక్షకులకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ కలిగించే టాస్క్ లు కూడా హౌస్ లో ఇంటి సభ్యుల చేత ఆడించడం లేదని బయట టాక్. పైగా అటు ఇటు కాని సమయంలో శివ ప్రసారం చేయడం కూడా పెద్ద మైనస్ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే హౌస్ లో ఈరోజు ఒక కంటెస్టెంట్ ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారన్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu Exclusive: This Contestant evicted!

ఓట్లు పడటం లేదు..

ఈ క్రమంలో లీక్ వార్తల ప్రకారం ఈ సారి ఇంటి నుండి అబ్బాయి ఎలిమినేట్ అవుతున్నట్లు గట్టి టాక్ బయట నడుస్తోంది. విషయంలోకి వెళితే నటరాజ్ మాస్టర్ ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని అంటున్నారు. ఇంటి సభ్యులను చీటికీ మాటికీ విమర్శించటం తోపాటు.. ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ టైం లో నటరాజ్ మాస్టర్ భారీ డైలాగులు వేసే అతిగా గేమ్ ఆడటం తో… ఈసారి వంతు నటరాజు మాస్టర్.. ఓటింగ్ లో ఆయన పెద్దగా ఓట్లు పడటం లేదని దాంతో ఆయన బయటకు వెళ్ళిపోయేరు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బయట జనాల టాక్.

Bigg Boss Telugu 5: Nataraj gets trolled for his 'Simham tho Veta Natho  Aata' dialogue and dramatic stint in nomination task - Times of India

యాంకర్ రవి కి పెట్టిన పేరు

ఇదిలా ఉంటే నటరాజు మాస్టర్ హౌస్ లో.. యాంకర్ రవి కి పెట్టిన పేరు గుంటనక్క ఆ ఎపిసోడ్ కి మినహా మిగతా చాలా సందర్భాలలో పెద్దగా ఎంటర్టైన్ చేసిన సందర్భాలు లేవని ఇంటి సభ్యులతో గొడవలు తప్ప.. నటరాజ్ మాస్టర్ హౌస్ లో పెద్దగా రాణించలేదు అని.. అందువల్ల ఆయనకి.. తక్కువ ఓట్లు పడ్డాయని వీక్షకుల అభిప్రాయం. నటరాజ్ మాస్టర్ పేరు సోషల్ మీడియాలో రాక ముందు యానీ మాస్టర్ పేరు గట్టిగా వినబడింది. ఆమె ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని పెద్దగా ఓటింగ్ లేదని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడైతే రవిని న తో పోల్చటం జరిగిందో… నటరాజ్ మాస్టర్ ఓటింగ్ గ్రాఫ్ అమాంతంగా పడిపోయిందని ఇంటి సభ్యులను చులకనగా చూడటం తో పాటు జంతువులతో పోలిస్తూ పెట్టడంతో .. నటరాజ్ మాస్టర్ కి ఒక్కసారిగా ఓట్లు తగ్గిపోయాయని అందువల్ల ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju