NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి 13 శనివారం.. ఈ రాశి వారు అప్పుల బాధలు తీర్చుకొని ధన ప్రాప్తి పొందుతారు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope : ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, శనివారం, తిథి: విదియ రాత్రి 12.56 వరకు తదుపరి తదియ, నక్షత్రం: శతభిషం పగలు 3.10 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రాత్రి 9.57 నుండి 11.39 వరకు, అమృత ఘడియలు: ఉదయం 7.45 నుండి 9.24 వరకు, రాహుకాలం: ఉదయం 9.37 నుండి 11.04 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.44 నుండి 8.16 వరకు.

మేష రాశి Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు :వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వాహనాలను సరిగ్గా నడపక పోవడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎదుటి వారి మాటలను నమ్మడం మల్ల నష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో చిరాకు పడడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఎదుటి వారిని అపార్థం చేసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. చిరాకులు కోపాలు పెరగడం వల్ల మనోవేదనకు గురవుతారు. అందరూ మిముల్ని సమయానికి వాడుకొని వదిలేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో చిరాకులు. మనస్పర్ధలు ఏర్పడతాయి. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినక చదువు మీద నిర్లక్ష్యం చేస్తారు.

రెమిడీః ఈ రోజు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

వృషభ రాశిToday Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలుధన లాభం కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడం వల్ల లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. అప్పుల బాధలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం తీసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. బందుమిత్రల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి.
రెమిడీః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు అప్పు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులం విద్య మీద శ్రద్ధ వహించక నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని విషయాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మిత్రులు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరం చేసుకుంటారు. స్త్రీలకు ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి  :  Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు సోదరుల నుంచి శుభవార్తలు వింటారు !

ఈరోజు బాగుంటుంది. ఆచార సాంప్రదాయాలకు ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పుల బాధలు తగ్గిపోతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.  విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. స్నేహితులకు సహాయం చేస్తారు. వ్యాపారాలు అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీలలిత అష్టోత్తర శతనామ పారాయణం చేసుకోండి.

Today Horoscope

సింహరాశి Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు దైవభక్తి పెరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. దైవభక్తి పెరుగుతుంది. ఆహార నియమాలు పాటించక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఖర్చులు బాగా పెరిగిపోవడం వల్ల ధన నష్టం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. మీలో ఉన్న జ్ఞాపకశక్తి మందగించి ఇబ్బందులు ఏర్పడతాయి. మనసులో ఉన్న విషయాలను ఎవరికీ చెప్పక బాధపడతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపక నిర్లక్ష్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీవేంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి !

ఈ రోజు బాగుంటుంది. రుణ బాధల నుంచి బయట పడతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన లాభం కలుగుతుంది. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమిస్తాయి. సమాజంలో మీ మాటకి విలువలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారాలను విస్తరించడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. స్త్రీలు దైవారాధనకు ప్రాధాన్యతనిస్తారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు మిత్రులు కూడా శత్రువులు అవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. కుటుంబంలో అధిక ఖర్చులు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలం. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ధననష్టం జరుగుతుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. జనాలకు దూరంగా ఉండండి. మీరు కోపంగా చిరాగ్గా మాట్లాడడం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతుంది. నిద్ర ఆహారాలు మానడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇతరులతో మాట జారడం వల్ల మీ సమస్యలుకు మీరే బాధ్యులు అవుతారు. చాలా సేపు పనులు చేయడంవల్ల సమయాన్ని వృధా చేసుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.  విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను వినకపోవడం వల్ల చదువు విషయంలో అ అశ్రద్ధగా ఉంటారు.
రెమిడీః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఆకు పూజ చేయించుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. స్నేహితుల ద్వారా డబ్బును సంపాదిస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఇంతకుముందు ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో, ఆగిపోయిన పనుల్లో మిత్రుల సహకారంతో ముందడుగు వేస్తారు. శక్తికి మించిన పని చేస్తారు. కష్టానికి ఫలితం వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ యూనివర్సిటీల్లో సీటు పొందుతారు.

రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు పిల్లల వల్ల సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపం వలన నష్టం కలుగుతుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడానికి  అనుకూలంగా లేదు. పిల్లల వల్ల సమస్యలు ఏర్పడతాయి. చేపట్టిన పనులను వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఖర్చు అధికమవుతుంది. జనాలకు దూరంగా ఉండండి. స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధననష్టం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధిక శ్రమ ఏర్పడుతుంది. విద్యార్థులు మానసిక వత్తిడి కిలోనై చదువును అశ్రద్ధ చేస్తారు.

రెమిడీఃఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు . ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. అనుకున్న పనులను సమర్థవంతంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విజయం సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. క్రొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విద్యార్థులం బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.

రెమిడీః ఈ రోజు శ్రీవేంకటేశ్వర స్తోత్ర పారాయణం చేసుకోండి.

కుంభరాశి : Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల అప్పుల బాధలు. ఆర్ధిక నష్టం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల, కోపం వల్ల స్నేహితులు దూరమవుతారు. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. నమ్మక ద్రోహం జరుగుతుంది. మీ పని మీరే చేసుకోకుండా ఇతరుల మీద ఆధారపడటం వల్ల నష్టం ఏర్పడుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. సమాజంలో గౌరవం తగ్గుతుంది. చేసే పనులు శ్రద్ధగా చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు. స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈ రోజు శ్రీలలితా లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మీన రాశి : Today Horoscope  ఫిబ్రవరి 13 – మాఘమాసం – శనివారం.ఈరోజు రాశి ఫలాలు. అధిక లాభాలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి కష్టమైనా పరిస్థితిని కూడా సునాయాసంగా ఎదుర్కొంటారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధనలాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.  అవివాహితులకు వివాహ అవకాశాలు అనుకూలం. గృహ లాభం కలుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంతకు ముందు దాచుకున్న డబ్బును, ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడానికి వినియోగిస్తారు. కుటుంబ సభ్యులతో బాధ్యతగా ఉండి చక్కగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి హోదాలను పొందుతారు. వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలను సాధించడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగినా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు. ధర్మానికి, పద్ధతులకు ఆచారాలకు సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేసి ముందుకు సాగుతారు. స్త్రీలకు లాభం కలుగుతుంది.

రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి పారాయణం చేసుకోండి

author avatar
Sree matha

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N