Today Gold Rate: (28/5/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు దిగివచ్చాయి.. ఈ రోజు బంగారం ధర తగ్గింది.. పసిడి ధర వెలవెలబోతోంది.. ఒకవైపు బంగారం ధర తగ్గితే.. మరోవైపు వెండి కూడా అదే బాటలో పయనించింది.. వెండి ధర భారీగా తగ్గింది.. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభ తరుణంగా చెప్పవచ్చు.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
Read More: రాజీవ్ డైలాగ్ తో కరోనాను ఎదుర్కొనడానికి ధైర్యాన్ని నూరిపోసిన సుమ..
శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.200 తగ్గింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.45,900 కి క్షీణించింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి రూ.200 క్షీణించింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.50,100 కి పడిపోయింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, భువనేశ్వర్, మంగళూరు, కేరళ, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి. నిన్న పెరిగిన వెండి ధరలు ఈరోజు అమాంతం పడిపోయింది. ఈరోజు వెండి ధర భారీగా తగ్గింది.. నిన్నటి ధరకి ఏకంగా రూ. 1600 తగ్గింది దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.75,700 కి క్షీణించింది..