Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి సూపర్ న్యూస్.. పసిడి ప్రియులకు శుభవార్త.. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు అమాంతం పడిపోయింది.. ఈరోజు బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా అదే బాట పయనించింది.. ఈరోజు బంగారం ధర, వెండి ధర నేలచూపులు చూస్తున్నాయి.. బంగారం వెండి కొనుగోలు చేసే వారికి ఇది శుభ కారణంగా చెప్పవచ్చు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గింది. దీంతో రేటు రూ.41,350 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.380 తగ్గింది. దీంతో రేటు రూ.45, 110 కి చేరింది. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పులు లేవు.. ఈరోజు కిలో వెండి ధర రూ. 69,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు..