Today Gold Rate : ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్.!! ఈరోజు బంగారం, వెండి ధరలు..!

Share

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఝలక్.. నిన్నటి వరకు వెలవెలబోయిన బంగారం ధర ఈరోజు అమాంతం పెరిగిపోయింది.. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా అదే బాటలో పయనించింది.. ఈరోజు బంగారం, వెండి ధరలు రెండు ఆకాశాన్ని చూస్తున్నాయి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate : and silver price hike
Today Gold Rate : and silver price hike

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగ్గింది. దీంతో రేటు రూ.41,650 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.600 పెరిగ్గింది. దీంతో రేటు రూ.45, 440 కి చేరింది.. ఈరోజు వెండి ధర ఏకంగా రూ.1400 పెరిగ్గింది. .. ఈరోజు కిలో వెండి ధర రూ. 68,700 వద్ద కు చేరింది. ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకింగ్ న్యూస్ గా చెప్పవచ్చు..


Share

Related posts

పవన్ కళ్యాణ్ తో ఈ ఒక్క సినిమా పడి ఉంటే ఆ యంగ్ డైరెక్టర్ కెరీర్ ఇంకోలా ఉండేది ..?

GRK

పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ల‌తో బాలీవుడ్ న‌టుల‌కు సంబంధాలు..?

Srikanth A

వామ్మో.. తనికెళ్ల భరణిలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా?

Varun G