NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate : పసిడి ప్రియులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..

gold-photo

Today Gold Rate : ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్.. ఈరోజు బంగారం ధరలు నిన్నటి ధర వద్ద  స్థిరంగా కొనసాగుతున్నాయి.. బంగారం ధరలు తిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.. గతవారం బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి భారీగా పెరిగాయి.. అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు. కానీ కొందరు దేశీయ విశ్లేషకులు మాత్రం బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు..

Today Gold Rate : constant silver price down
Today Gold Rate constant silver price down

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.42,260 వద్ద స్థిరంగా  కొనసాగుతోంది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.46,100 వద్ద కొనసాగుతోంది.. ఈరోజు వెండి ధర లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి.. నిన్నటి వెండి ధర కి రూ.410 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 69,300 వద్ద కు చేరింది..

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!