NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పరుగులు పెట్టిన వెండి.. నేటి రేట్లు ఇలా..!!

Today Gold Rate: hike silver price falls down

Today Gold Rate: (11/7/2021) పసిడి పరుగులకు బ్రేక్ పడింది.. నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు స్థిరంగా ఉంది.. ఈ రోజు బంగారం ధరలు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఒకవైపు బంగారం ధర స్థిరంగా ఉంటే.. మరోవైపు వెండి ధర పైపైకి కదిలింది. ఈరోజు వెండి ధర దూసుకెళ్లింది.. నేటి బంగారం, ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: constant silver price hike
Today Gold Rate constant silver price hike

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.44,750 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధర రూ.48,820 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పెరుగుదల, బ్యాంకులో నిల్వ ఉన్న బంగారం, వాటి వడ్డీ రేట్లు, బంగారం పై పెట్టుబడులు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు బంగారం పై ప్రభావం చూపుతాయని గమనించాలి. నిన్న అమాంతం పడిపోయిన వెండి ధర అదే వేగంతో దూసుకెళ్లింది.. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.700 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.74,100 కు ఎగసింది..

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju