Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు..!!

Share

Today Gold Rate: (11/6/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు దిగివచ్చాయి.. ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. పసిడి ధర వెలవెలబోతోంది.. బంగారం ధర నేల చూపులు చూస్తోంది.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు స్థిరంగా ఉంది.. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: fall down silver price constant
Today Gold Rate: fall down silver price constant

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి రూ.100 తగ్గింది.. దీంతో ఈరోజు ధర రూ.45,800 కి క్షీణించింది అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 తగ్గింది. దీంతో ఈరోజు ధర రూ.49,970 కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగితే.. దేశీయ మార్కెట్లో బంగారం ధర దిగివచ్చింది. 0.25 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం రేటు ఔన్స్ కు 1901 డాలర్లకు ఎగిసింది. గ్లోబల్ మార్కెట్లో వెండి రేటు కూడా పెరిగింది. ఔన్స్ కు 0.29 శాతం పెరుగుదలతో 28.11 డాలర్లకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర ఈరోజు స్థిరంగా ఉంది. ఈరోజు కిలో వెండి నిన్నటి ధర రూ.76,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు..


Share

Related posts

అక్క‌డ చెత్త వేస్తే ప‌ని అయిపోయిన‌ట్లే.. ఇంటికి చెత్తను డెలివ‌రీ చేస్తారు..

Srikanth A

sonu sood: ఇలాంటి పనులు అభిమానులు ఎవ్వరూ చేయవద్దని సూచించిన సోనూసూద్..!!

somaraju sharma

బిగ్ బాస్ 4: సోహెల్ చేసిన హెల్ప్ కి కాలర్ ఎగరేస్తున్న ఆయన సపోర్టర్స్..!!

sekhar