Today Gold Rate: బంగారం ధరలు పైపైకి.. దిగొచ్చిన వెండి.. తాజా ధరల అప్డేట్స్..!!

Share

Today Gold Rate: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తుంది బంగారం ధరలు ఈ రోజు పైపైకి కదిలాయి.. బంగారం ధరలు పెరుగుదల మళ్ళీ మొదలైంది దీంతో మార్కెట్ విశ్లేషకులు కూడా రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లకు ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. నేటి బులియన్ మార్కెట్ రేట్లు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: hike silver price falls down
Today Gold Rate: hike silver price falls down

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.45,000 కి చేరింది అలాగే అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా 90 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.49,090 కి ఎగసింది. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వైజాగ్, వరంగల్, విజయవాడ, బెంగళూరు, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్, కేరళ లో కూడా ఇలాగే ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు అమాంతం పడిపోయింది. ఈరోజు వెండి ధర తగ్గింది. నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.300 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.72,900 కి చేరింది.


Share

Related posts

Neelam Sahni : నీలం సాహ్నీని టార్గెట్ చేయ‌డ‌మే … ఆ పార్టీల అస‌లు ఉద్దేశ‌మా?

sridhar

ఇంటరెస్టింగ్ : కొల్లు రవీంద్ర బయటకి రాగానే ఏం జరగబోతోంది ?

sridhar

ఆ ఏపీ అధికారులు అలా ఏసీబి కి బుక్ అయిపోయారు!

Yandamuri