NewsOrbit
న్యూస్

Today Gold Rate: పసిడి ప్రియులకు ఝలక్.. వెండి ధర జిగేల్..!!

Today Gold Rate: (2/6/2021) పసిడి ప్రియులకు ఝలక్.. వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు కూడా అదే బాట పయనించాయి.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.  బంగారం ధర పైపైకి కదిలింది.. ఒకవైపు బంగారం ధర పెరిగితే మరోవైపు వెండి కూడా బంగారం బాట పట్టింది. ఈరోజు వెండి ధర జిగేల్ మంటుంది.. ఈరోజు వెండి ధర ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: increases silver price all time Hike
Today Gold Rate increases silver price all time Hike

Read More: ఎస్బిఐ ఖాతాదారులకు అలర్ట్..!!

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 కి పెరిగింది. నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.200 పెరిగింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కంటే రూ.230 పెరిగి రూ.50,300 కి ఎగసింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, కేరళ, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి. మే 31 వ తేదీన వెండి ధర రూ.4,600 కి క్షీణించి ఆల్ టైం కనిష్ట స్థాయికి చేరుకుంది. నిన్న వెండి ధర రూ. పెరిగింది. ఈరోజు వెండి ధర ఏకంగా రూ.4,800 పెరిగి ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,800కి దూసుకెళ్లింది.. ఈరోజు వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ గా కూడా చెప్పవచ్చు.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju