NewsOrbit
Featured Horoscope న్యూస్

Today Horoscope ఏప్రిల్ 25 – చైత్రమాసం – ఆదివారం.నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 25 – చైత్రమాసం – ఆదివారం

Today Horoscope మేషరాశి : నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఉన్నత వ్యక్తుల పరిచయాలు పెంచుకుంటారు. స్నేహితులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ రామ నామ పారాయణం చేసుకోండి.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

 

వృషభరాశి : ధననష్టం కలుగుతుంది !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. తీర్థయాత్రలు చేస్తారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధునరాశి : వ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈరోజు అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. మీలో ఉన్న చికాకు వల్ల తొందరపాటుతనం వల్ల ప్రాణ స్నేహితులు దూరమవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి : ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ ర్యాంకులు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వారి సూచనలను పాటిస్తారు. మీలో ఉన్న సమస్యలను తల్లిదండ్రులతో చెప్పుకొని ఊరట పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

సింహరాశి : చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల బంధువులతో విభేదాలు కలుగుతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. అనుకున్న పనులను మీలో ఉన్న బద్ధకం వల్ల వాయిదా వేస్తారు. ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు వల్ల నష్టం కలుగుతుంది. విద్యార్థులు ఒత్తిడికిలోనై చదువు విషయంలో ఆ శ్రద్ధ చూపుతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు సుందరాకాండ పారాయణం చేసుకోండి.

కన్యారాశి : నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు వస్తాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. సాంప్రదాయకమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు నీతి నిజాయితీకి ప్రాధాన్యతనిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది.
రెమిడీ: ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి : అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. విద్యార్థులు అనవసర విషయాల వల్ల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ఇతరులను నిందించడం వల్ల నీమీద అపవాదులు వస్తాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని కోల్పోతారు. అనవసరం విషయాలను చర్చించడం వల్ల స్నేహితులతో బంధువులతో విభేదాలు వస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో చెప్పుకోని ధననష్టం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు సంకటహర గణపతిని ఆరాధించండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి దర్శించుకుని 11 గడ్డి పూసలను విఘ్నేశ్వరుడికి సమర్పించండి.

వృశ్చికరాశి : స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్పులు పొందుతారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ఇంతకుముందు కోప్పడిన స్నేహితులు తిరిగి క్షమాపణ కోరుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఆరోగ్యంగా ఉంటారు. పెద్దవారిని గౌరవిస్తారు. వారి మాటలను సూచనలను పాటిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు శివారాధన చేసుకోండి.

ధనస్సురాశి : కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సోదర సోదరీమణులకు కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల చే మన్ననలు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలు గౌరవించి కష్టపడి చదువుకుంటారు. తెలియని కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. గొప్పవారి పరిచయాలు ఏర్పడతాయి. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది.
రెమిడీః శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

మకరరాశి : అధిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. వ్యాపారాల భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. వివాహ సంబంధ విషయాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో అయినవారి అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో సహాయ సహకారాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కుంభరాశి : వ్యాపారాల్లో ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. సఖ్యత కోల్పోతారు. దంపతుల మధ్య విభేదాలు కలుగుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోతారు. వ్యాపారాల్లో ధననష్టం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

మీనరాశి : బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. మాట తీరు వల్ల అందరినీ మీరు ఆకట్టుకుంటారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను, డబ్బును తిరిగి పొందుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదివుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. ఆరోగ్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju