NewsOrbit
న్యూస్

Today Horoscope మార్చి-28- పాల్గుణ మాసం – ఆదివారం. ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

Daily horoscope in telugu

Today Horoscope మార్చి-28- పాల్గుణ మాసం – ఆదివారం.

మేషరాశి  : Today Horoscope మార్చి-28- పాల్గుణ మాసం – ఆదివారం. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆయన వారితో, స్నేహితులతో అందరితో కలిసిమెలిసి సఖ్యతగా ఆనందంగా ఉంటారు. గతంలో మీలో ఉన్న మూర్ఖత్వం అహంకార లక్షణాలు తగ్గిపోతాయి. మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాలను ప్రారంభిస్తారు. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో సహాయ సహకారాలు పొందుతారు. సంతోషంగా ఉంటారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఆచరణలో పెట్టి కష్టపడి చదువుకుంటారు. మీ కోసం మీరు శ్రమిస్తారు. ఎదుటివారి కోసం సహాయ పడతారు. రుణబాధలు తగ్గిపోతాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి : Today Horoscope మార్చి-28- పాల్గుణ మాసం – ఆదివారం. ప్రమాదాలు ఏర్పడతాయి జాగ్రత్త !

ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇంతకుముందు ఉన్న సమస్యల నుంచి బయట పడతారు. వాహనాల విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం వల్ల నష్టపోతారు. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటుతనం వల్ల, చికాకుల వల్ల ఇబ్బందులు పడుతారు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు నష్టాలు కలుగుతాయి. ఆచారాలు సంప్రదాయాలను పక్కన పెట్టడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

మిధున రాశి : ప్రయాణ అనుకూలత !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటి వారి సమస్యలను మీ సమస్యలుగా భావిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువు పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగ బదిలీ అవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఉన్నత వ్యక్తుల పరిచయం ఏర్పడతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
రెమిడీః ఈ రోజు శివారాధన చేయండి ఈశ్వరుడికి మారేడు దళాలు సమర్పించండి.

కర్కాటక రాశి : స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న మొండి పట్టుదల వల్ల మీరంటే ఇష్టపడేవారు దూరమవుతారు. అనవసరం ఖర్చులు అధికమవుతాయి. మీలో ఉన్న సమస్యలను ఇతరులకు చెప్పుకోకుండా బాధపడతారు. మానసిక వేదనకు గురవుతారు. మీలో ఉన్న రహస్యాలను బయటకు చెప్పడం వల్ల అనర్ధాలు కలుగుతాయి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు సబ్జెక్టులను అర్థం చేసుకొని కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో ధనవృద్ధి పెరుగుతుంది. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. సంతోషంగా ఉంటారు. కొత్త విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన పడతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఇష్టదేవతరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

సింహరాశి : శుభవార్తలు వింటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అన్నిరకాల సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. అవివాహితులకు వివాహ అవకాశాలు అనుకూలిస్తాయి. ప్రత్యేక పుస్తకాలను చదువుతారు. ఆరోగ్యంగా ఉంటారు. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ధన వృద్ధి కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తారు. స్త్రీలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

కన్యారాశి : చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందవు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ప్రశాంతత కోల్పోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

తులారాశి : కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు !

ఈరోజు సంతోషకరం గా ఉంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కొత్త ప్రయోగాలు చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంతో పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకొని సంతోషంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి : ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మీ మంచి కోరే వారిని దూరం పెట్టి అనవసరపు వ్యక్తులను నమ్మడం వల్ల నష్టం జరుగుతుంది. మీకు మంచి చెప్పినట్టే చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయాన్ని అశ్రద్ధ చేస్తారు. వ్యాపారాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పోతాయి. స్వల్ప లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు కాలభైరవాష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి : అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీలో ఉన్న తెలివితేటలు వల్ల సమయస్ఫూర్తి వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఏవైనా వస్తువులు అమ్మడం కొనడం అనుకూలిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. వారు చెప్పిన మాటలను సూచనలను పాటిస్తారు. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. డబ్బు బాగా సంపాదించాలని తాపత్రయపడుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉన్నత విద్యలకు అర్హులవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి : రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం కలుగుతుంది. మీలోని మంచి ఉద్దేశ్యాన్ని ఎదుటివారు తెలుసుకో లేక మీ మీద నిందలు వేస్తారు. మీలో ఉన్న చికాకుల వల్ల తొందరపాటుతనం వల్ల మీ ప్రాణ స్నేహితులు మీకు దూరం అవుతారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకుల వల్ల స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు ఒత్తిడి వల్ల చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవి ని ఆరాధించండి.

కుంభరాశి : అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఎదుటి వారి సమస్యలను మీ సమస్యలుగా భావిస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీన రాశి : వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటల వల్ల నష్టపోతారు. రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. కుటుంబం సభ్యులతో సఖ్యత కోల్పోతారు. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని ఒత్తిడి ఎక్కువవుతోంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju