NewsOrbit
న్యూస్

Today Horoscope జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి –  8 – శుక్రవారం – మార్గశిర మాసం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వత్తిడికి గురవుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో కాకుండా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈరోజంతా ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు, మానసిక వత్తిడికి గురవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు తొందరగా ఎవ్వరు చెప్పిన మాటలను నమ్మకుండా ఉండటం మంచిది. ఇంతకు ముందున్న ధైర్య సాహసాలు ఈరోజు దూరమవుతాయి. ఈరోజు మీ రహస్యాలను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. మీ స్నేహితులు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది.  ఈరోజు విలువైన పత్రాలను లిఖితపూర్వక చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు వ్యాపార వృత్తిలో ఉన్న వారికి స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది.

రెమిడీ: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, ఆయన వారితో సఖ్యతగా, సంతోషంగా ఉంటారు. ఈరోజు వివాహ సంబంధ విషయాలు ఫలిస్తాయి. ఈరోజు మీ చిన్నప్పటి స్నేహితులను కలుస్తారు. ఈరోజు సభ సమావేశాలలో పాల్గొంటారు. ఈరోజు ఆధ్యాత్మిక తత్వాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ప్రయత్నం లేకుండానే కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈరోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఈరోజు డాక్టర్ సలహా లేకుండానే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు. ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి, ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులు ఆఫీసులలో మీ తెలివితేటలు గురించి గొప్ప స్థాయిని ఎంచుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలను పొందుతారు.

రెమిడీ:  ఈరోజు రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి  జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఆదాయం తక్కువగా ఉంటుంది !

ఈరోజు విలువైన పత్రాల మీద ఏ విషయాన్ని అయినా రాసుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఈరోజు తొందరగా ఎవరికీ అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. తొందరపడి ఎవరితో మాట్లాడకుండా ఉండడం, కోపం తెచ్చుకోకుండా ఉండడం మంచిది లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు రుణబాధలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ చూపించడం మంచిది.

రెమిడీ: దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకుంది.

 

కర్కాటక రాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఉన్న అప్పులు ఈరోజు తీరిపోతాయి. ఈరోజు ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుని ఇంటర్వ్యూల్లో పాల్గొని మంచి ఉద్యోగాలు పొందుతారు. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. మొండి బాకీలు ఈరోజు సమయానికి వసూలవుతాయి. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనిని అనుకున్న సమయంలో తప్పక పూర్తి చేస్తారు. వ్యాపారంల్లో లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు మనోవేదనకు గురవుతారు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు ఆర్థికాభివృద్ధి తక్కువగా ఉంటుంది. సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఎవరు ఏం చెప్పినా తొందరగా నమ్మకంగా ఉండడం మంచిది, మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అప్పులు చేయకుండా ఉండటం మంచిది. ఈ రోజు ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దవారి ఆలోచనను పాటించండి. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. తప్పుడు పద్ధతిలో డబ్బులు సంపాదించడం మంచిది కాదు. ఈరోజు ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి పెరిగి మనోవేదనకు గురవుతారు. విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఈరోజు వ్యాపార వృత్తుల వారికి వ్యాపార నష్టం ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణ అన్ని చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు కుటుంబ సభ్యుల కోసం కష్ట పడతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. బంధువులతో సంతోషంగా ఉంటారు. అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు స్నేహితులతో ఆనందంగా ఉంటారు. మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు ఏ పని అయినా మీ సొంతంగా మీరే చేసుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈ రోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని అందరికీ మీ విద్యలు అందిస్తారు.

రెమిడీ: ఈరోజు శ్రీహయగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పనులు వాయిదా !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంది. ఈరోజు కొంతమంది మీకు స్నేహితులుగా ఉంటూ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఈరోజు అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వడం చేయడం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు ముఖ్యమైన విషయాలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు మిమ్మల్ని ఇష్టపడ్డ వారిని మీరు దూరం చేసుకునే అవకాశం ఉంది. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయాలని కష్టపడతారు. ఈరోజు మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి దూరం అవడం వల్ల మనోవేదన పడతారు. ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగం లో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు జరుగుతాయి.

రెమిడీ: కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. ఈరోజు అప్పుల బాధలు తొలగిపోతాయి. ఈరోజు మంచి పేరు తెచ్చుకుంటారు. ఈరోజు వాదోపవాదాలు వితండవాదం చేసి ఎవరికి ఎలా చెప్పాలో వారికి అలా చెప్పి సమయస్ఫూర్తిగా ఉంటారు. విహార యాత్రలు చేస్తారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఏ పని చేసినా ఇష్టపడి చేస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు లభిస్తాయి. ధన లాభం కలుగుతుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఈరోజు వ్యాపార వృత్తుల వారికి ధన లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు అనవసరపు మాటలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఇష్టమైన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. ఈరోజు ఏ పని చేసిన కష్టపడి పని చేయడం మంచిది. ఈ రోజు కొంతమంది మంచి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తారు. ఏ విషయాలైన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది. ఈరోజు మీలో ఆధ్యాత్మిక చింతన తగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులు ఆఫీసులో ఇతర ఉద్యోగులతో గొడవ పడే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ చూపించడం మంచిది. ఈరోజు వ్యాపార వృత్తుల వారు వ్యాపారాన్ని సరిగ్గా పట్టించుకోక స్వల్ప నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు లింగాష్టక పారాయణం, శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అప్పుల బాధలు తీరుతాయి !

ఈరోజు బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ఈ రోజు అప్పుల బాధలు తీరుతాయి. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో, ఆయన వారితో కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాములతో కలిసి లాభాలు పొందుతారు. ఈరోజు క్రయవిక్రయాలు చేస్తారు. ఈరోజు పెద్ద వారిని గౌరవిస్తారు. ఈరోజంతా ప్రశాంతంగా ఉంటారు. నిజాయితీగా, ధర్మంగా ఉంటారు. ఈరోజు ముఖ్యమైన వారిని కలుసుకుని సంతోషంగా ఉంటారు.ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షలు రాసి ఉత్తీర్ణతను పొందుతారు.

రెమిడీ: ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపార లాభాలు కలుగుతాయి !

ఈరోజు బాగుంటుంది.ఈరోజు మిమ్మల్ని తిట్టిన వారికి గుణపాఠం చెబుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఏ పనినైనాశ్రద్ధగా జాగ్రత్తగా చేస్తారు. ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి.ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువు కుంటారు. చేసిన తప్పులను ఈరోజు సరిచేసుకుంటారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది.

రెమిడీ: ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు మీరు ఇతరుల కోసం కష్టపడతారు. ఈరోజు అనుకున్న పనులను పట్టుదల అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.ఇంతకుముందు రావాల్సిన డబ్బులు ఈరోజు సమయానికి చేతికి అందుతాయి. అప్పుల బాధలు తీర్చుకుంటారు.ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు.ఈరోజు ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.ఈరోజు అనుకున్న పనులను సంతోషంగా పూర్తి చేస్తారు.ఈరోజు సమయాన్ని వృధా చేయకుండా అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.ఈరోజు మీ సొంతంగా మీరే ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటారు.ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం వల్ల లాభం కలుగుతుంది.ఈరోజు పరువు ప్రతిష్టలకు, ఆచార సాంప్రదాయాలకు విలువనిస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపార వృత్తుల్లో ఉన్న వారు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది.

రెమిడీ:  మీనాక్షి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju