NewsOrbit
న్యూస్

Today Horoscope జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 9 – శనివారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శనివారం, తిథి: ఏకాదశి రాత్రి 7.17 తదుపరి ద్వాదశి, నక్షత్రం: విశాఖ పగలు 12.32 వరకు తదుపరి అనురాధ, వర్జ్యం: పగలు 4.15 నుండి సాయంత్రం 5.44 వరకు, అమృత ఘడియలు: రాత్రి 1.10 నుండి 2.39 వరకు, రాహుకాలం: ఉదయం 9.36 నుండి 11.00 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.49 నుండి 8.18 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపార లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు ఎదుటి వారిని అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు ఉన్న కోపాన్ని తొందరపాటుతనంన్ని ఈరోజు తగ్గించుకుంటారు. అందరితో సన్నిహితంగా ఉంటారు. ఈరోజు ఏం పని చేసిన ధైర్యంగా, సాహసంగా ముందుకు సాగుతారు. ఈ రోజు ముఖ్యమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధర్మానికి నిజాయితీకి ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు సాంప్రదాయమైన ఆహారాన్ని తీసుకుంటారు. విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ చూపుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి.
రెమిడీ: ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సమయస్ఫూర్తిగా మాట్లాడడం మంచిది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు తప్పక కొన్ని తప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజంతా అసహనం చూపుతారు. మిమ్మల్ని, ఇష్టపడే వారికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు అందరితో బాగా మాట్లాడకుండా ఉండడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి, సమయస్ఫూర్తిగా మాట్లాడడం మంచిది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఏ విషయాల నైనా తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులు పై అధికారులతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీదనే దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.
రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ప్రశాంతంగా ఉంటారు !

ఈరోజు అంతా బాగుంటుంది. ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. ఆకస్మిక ధనలాభం వసూలవుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ఈరోజు అన్ని పనుల్ల బాధ్యతగా నిర్వర్తిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. అందరికీ సహాయం చేయాలని మనస్తత్వం కలిగి ఉంటారు. నెమ్మదిగా సాగే పనులు తొందరగా అయిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు విద్యార్థులు చదువు మీద బాగా దృష్టి పెట్టి చదువుకుంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పై స్థానాన్ని పొందుతారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు, అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి.
రెమిడీ: ఈరోజు బిల్వాష్టకం, లింగాష్టకం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు శ్రమ పెరుగుతుంది !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ కోపానికి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది, లేదంటే మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు నిజాయితీగా ఉండడం మంచిది. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు స్వల్ప నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు శ్రమ పెరుగుతుంది.
రెమిడీ:ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

సింహరాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు విలువైన సమాచారాన్ని అందుకుంటారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు మీకు కొత్త మిత్రులు ఏర్పడతారు. ఈరోజు ఏమైనా వస్తువులను అమ్మకాలను కొనుగోలు చేయడానికి బాగుంటుంది. వాహనాలను, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ ఆయన వారికి కావలసిన వారికి ధన సహాయం చేస్తారు. ఈరోజు విహార యాత్ర చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలమైన రోజు. ఈరోజు ఇంతకుముందు చేసిన అప్పులు అన్ని ఈ రోజే తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఈరోజు మీ సోదరుల నుంచి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగంలో అందరితో కలిసి పని చేసుకుంటారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు.
రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది !

ఇంతకుముందు ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం స్వల్ప నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు నిరాడంబరంగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. ఈరోజు అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు మీరు చేపట్టిన పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. స్త్రీలకి పుట్టింటి నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
రెమిడీ: హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

తులారాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు కలిసి మెలిసి ఉంటారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడుతూ పని చేస్తారు. మాట్లాడుతూ ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటుంది. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారం వృద్ధి పెంచుకుంటే ధన లాభం కలుగుతుంది.
రెమిడీ: ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు బంధువుల మధ్య అభిప్రాయ బేధాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు ఎవరితో అయినా కచ్చితంగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిద. ఈరోజు బంధువుల మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఒంటరి ప్రయాణం చేయకుండా ఉండటం మంచిది. కోపాలకు, వివాదాలకు గురవుతారు. ఈరోజు ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువు కుంటే బాగుంటుంది. వ్యాపారస్తులు ఎవరికైనా రుణాలు ఇవ్వడం వల్ల నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
రెమిడీ: ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజు కొత్త పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయదానికి ఆసక్తి చూపుతారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు తీరిక లేకుండా గడుపుతారు.
రెమిడీ: ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మకర రాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.అప్పుల బాధలు పెరుగుతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయడం మంచిది, వాయిదా పడడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఈరోజు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు అప్పుల బాధలు పెరుగుతాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవడం మంచిది. స్నేహితులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులు తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. చదువు ఈరోజు స్త్రీలు పిల్లల విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.
రెమిడీ: శ్రీ లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

కుంభరాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి !

ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు అంతా బాగుంటుంది. ఈ రోజు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఎదుటివారితో సఖ్యత గా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఉన్న అప్పులు అన్ని ఈరోజు తీరిపోతాయి. రుణబాధలు తీరుతాయి. ఈరోజు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు సంగీత సాహిత్యాలకు ఆసక్తి చూపుతారు. ఈరోజు గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు.
రెమిడీ: శ్రీకృష్ణ ఆరాధన చేయండి.

మీన రాశి జనవరి -9- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పై అధికారుల వల్ల ఒత్తిడి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. ఈరోజు సమయానికి డబ్బులు చేతిలో లేక ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు అంటే ఇష్టపడే వారి మీద కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు అనవసరపు పనులకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ చూపడం మంచిది. ఈరోజు స్త్రీలకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప నష్టాలు స్వల్ప ఏర్పడే అవకాశం ఉంది.
రెమిడీ: ఈరోజు లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?